Sri Pravathi Jadala Ramalingeswara Swamy|Cheruvugattu temple
Автор: DEEKSHIT Telugu Traveller
Загружено: 2022-11-04
Просмотров: 2612
Sri Parvathi jadala ramalingeswara swamy|cheruvugattu temple cheruvu gattu temple history
deekshit telugu traveller
శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానం చెరువుగట్టు నార్కెట్పల్లి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం మార్కెట్ పల్లి కి 6 కిలోమీటర్ల దూరంలో అద్దంకి నార్కెట్పల్లి హైవేలో ఎల్లారెడ్డి గూడెం గ్రామ పరిధిలో ఉన్నది ఇక్కడ స్వామివారిని పరుశురాముడు ప్రతిష్టించినట్లు స్థల పురాణం పరశురాముడు క్షత్రియ సంహారం తరువాత పాప ప్రక్షాళన నిమిత్తం 108 శివలింగాలు ప్రతిష్టించాడని అందులో చిట్ట చివరి 108 వ శివలింగం చెరువుగట్టు నందు ప్రతిష్టించాడు ప్రతి అమావాస్య రోజున లక్షలాది మంది భక్తులు చెరువుకు రామలింగేశ్వర స్వామి దగ్గరికి వచ్చి నిద్దర చేస్తారు స్వామి వారు ఆరోగ్యప్రదాతగా పేరు స్వామి వారిని దర్శిస్తే సకల అనారోగ్యాలు సమిసిపోతాయని భక్తుల విశ్వాసం
Follow on me in social media
Facebook: / deekshittraveller
Twitter: / telugudeekshit
#anicenttemplestelangana
#deekshittraveller
#sripaarvatiJadala ramalingeswaraswamy
#Jadalaramalingeswaraswamy
#nallgonda
Shiva temple
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: