కనకాంబరం పూల సాగుతో లాభాలు భళా || Ideal farmer in Crossandra Flower Cultivation || Karshaka Mitra
Автор: Karshaka Mitra
Загружено: 2020-07-15
Просмотров: 120374
Crossandra / Kanakambaram Flower farming
Good profits on Crossandra flower cultivation
చిన్న సన్నకారు రైతులకు సంవత్సరం పొడవునా దిగుబడినిచ్చే పూల పంటల్లో కనకాంబరం సాగు అత్యంత లాభదాయకంగా వుంది. ఒకసారి నాటితే రెండేళ్ల వరకు దిగుబడినివ్వటం, కిలో పూల ధర 300 నుండి 3000 రూపాయల వరకు పలకటంతో మంచి ఫలితాలు చేతికి వస్తున్నాయి. నీరు ఇంకే స్వభావం వున్న నల్ల నేలలు, గరప నేలలు సాగుకు అనుకూలం. నాటిన 3వ నెల నుండి దిగుబడి రావటం, ప్రతి నెల ఎకరాకు 700 నుండి 1000 కిలోల పూల దిగుబడి రావటంతో రైతుకు ఆర్థికంగా కలిసి వస్తుంది. 30 సెంట్ల విస్తీర్ణంలో తన ఇంటి పెరటిని ఉపయోగించుకుని కనకాంబరం సాగుతో ఆదర్శంగా నిలుస్తున్న గుంటూరు జిల్లా పెదవడ్లపూడి గ్రామ రైతు షేక్ నాగు మీరా అనుభవాలు కర్షక మిత్రలో మీకోసం.
#Karshaka Mitra #KANAKAMBARAMFARMING #Crossandra
Facebook : https://mtouch.facebook.com/maganti.v...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: