మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలు & పితామహులు | Psychology Basics | TET / DSC
Автор: TELUGUBADI@2025
Загружено: 2026-01-13
Просмотров: 19
ఈ వీడియోలో మనోవిజ్ఞాన శాస్త్రంలోని ముఖ్యమైన సూత్రాలు మరియు
మనోవిజ్ఞాన శాస్త్ర పితామహులు (Founding Fathers / Pioneers) ను
పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా స్పష్టంగా వివరించాము.
📌 ఈ వీడియోలోని ముఖ్య అంశాలు:
✔️ మనోవిజ్ఞాన శాస్త్రం – అర్థం & పరిధి
✔️ మనోవిజ్ఞాన శాస్త్రంలోని ముఖ్య సూత్రాలు
– వ్యక్తిగత వ్యత్యాసాల సూత్రం
– అభ్యాస సూత్రం
– ప్రేరణ సూత్రం
– అభివృద్ధి సూత్రం
– ప్రవర్తనా సూత్రం
✔️ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహులు & వారి కృషి
– విల్హెల్మ్ వుంట్ (Wilhelm Wundt)
– విలియం జేమ్స్ (William James)
– సిగ్మండ్ ఫ్రాయిడ్ (Sigmund Freud)
– ఇవాన్ పావ్‌లోవ్ (Pavlov)
– స్కిన్నర్ (Skinner)
– పియాజే (Piaget)
– విగోత్స్కీ (Vygotsky)
✔️ విద్యలో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రాముఖ్యత
✔️ TET / DSC Exam Focus MCQs & Key Points
📌 ఈ టాపిక్
TET, DSC, CTET, KVS, Child Development & Pedagogy (CDP)
కోసం అత్యంత ముఖ్యమైనది.
👉 వీడియో నచ్చితే
👍 Like చేయండి | 🔔 Subscribe చేయండి | 🔄 Share చేయండి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: