Yentho Maduram Yesayya /Fr. Jeevan Babu //Prem Kumar //Mories
Автор: Vaakyafalam Sajeevafalam
Загружено: 2021-06-01
Просмотров: 232110
All rights are reservered to Christian Ministry
గానం: ఫా. జీవన్ బాబు
రచన స్వరకల్పన: ప్రేమ్ కుమార్
సంగీతం: సామ్యేల మోరియస్.
నీ స్వరమును వినిన వారు మరణించినను జీవించెదరూ
జీవించెదరు.
ఎంతో మధురం యేసయ్య నీ స్వరం
ఎంతో తియ్యని పిలుపయ్యా నీ స్వరం
ఎంతో హాయి అనుభూతి నీ స్వరం
ఎంతో చల్లని స్పర్శ అయ్యా నీ స్వరం
జీవము గల దేవా నీ స్వరమును వినిపించు
సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు
మరనించిన లాజరును జీవముతో లేపిన నీ స్వరమ
పట్టుబడ్డ వ్యభిచారిని ప్రేమతో క్షమియించిన స్వరము
యాయీరు కుమార్తెకు ప్రాణము పోసిన నీ స్వరము
పుట్టి గ్రుడ్డి బర్తీమయికి స్వస్ధ పరిచినది నీ స్వరము
జీవము గల దేవా నీ స్వరమును వినిపించు
సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు
సౌలును పౌలుగా సేవలో బలపరిచిన స్వరము
చెదరిన శిష్యులను ఐక్యపరచినది నీ స్వరము
ఆధరణ కర్తగా మా అంతరంగముననీ స్వరము
నిరశ నిస్ప్రహలో ఒదర్పు నిచ్చినది నీ స్వరము
జీవము గల దేవా నీ స్వరమును వినిపించు
సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు
తడబడినా నడకలను సవరించినది నీ స్వరము
శైతాను శోదన నుండి తప్పించినదీ నీ స్వరము
తండ్రి దేవునికి సాదృశ్యమైనది నీ స్వరము
రక్షణ బాటలో మము నడిపించునది నీ స్వరము
జీవము గల దేవా నీ స్వరమును వినిపించు
సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: