Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ || Free Range Country Chicken || Karshaka Mitra

Автор: Karshaka Mitra

Загружено: 2022-05-17

Просмотров: 274493

Описание:

Join this channel to get access to perks:
   / @karshakamitra  
నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ || Free Range Country Chicken || Karshaka Mitra
Profitable Free Range Country Chicken in Integrated farming System by Software Engineer - Karshaka Mitra

వ్యవసాయంలో విద్యావేత్తల అవసరం ఎంత వుందో అక్కడి వ్యవసాయం చాటుతుంది. కొత్తగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో అడుగుపెట్టే యువతకు దిశానిర్థేశం చేస్తుంది అక్కడి వ్యవసాయం. 5 ఎకరాల మామిడి వ్యవసాయానికి అనుబంధంగా నాటుకోళ్లు, సీమ పందులు, పొట్టేమేకలను పెంచుతున్న ఈ ఫామ్ లో లాభాలకు కొదవ లేదు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఎలా పొందవచ్చో ఈ ఫామ్ ను చూసిన వారికి ఇట్టే అర్థం అవుతుంది.
ఎన్.టి.ఆర్ జిల్లా, నూజివీడు మండలం, పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన సుంకర రామకృష్ణ స్వతహాగా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో డైరెక్టర్. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటి వద్దే పనిచేయాల్సి రావటంతో తరచూ గ్రామంలో కోడి పందాల పట్ల తోటి స్నేహితులు ఆసక్తిగా చర్చించుకోవటం గమనించేవారు. ఖాళీ సమయంలో దీనిపై అధ్యయనం చేసిన ఈ ఇంజనీర్ కు నాటుకోళ్ల పెంపకం ఉత్సకతను పెంచింది. 5 నాటుకోళ్లు ఒక పంజుతో పెంపకం ప్రారంభించగా, అది ఇప్పుడు పెద్ద ఫామ్ గా మారిపోయింది. నాటుకోళ్లలో కృష్ణ గారి లైన్ బ్రీడ్ ను దినదినాభివృద్ధి చేసిన ఈయన, ప్రస్థుతం తన 5 ఎకరాల మామిడి తోటను వీటికి స్థావరంగా మార్చివేసారు. లాభదాయకమైన పొట్టి మేకలు, సీమ పందుల పెంపకాన్ని కూడా దినదినాభివృద్ధి చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రైతు చిరునామా
సుంకర రామకృష్ణ
రామయ్య ఆగ్రో ఫామ్స్
పోతిరెడ్డిపల్లి గ్రామం
నూడివీడు మండలం
ఎన్.టి.ఆర్ జిల్లా
సెల్ నెం : 70789 29789
70789 39789

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  

#karshakamitra #countrychicken #poultryfarming #freerangemethod #natukollu #integratedfarming #mangofarming

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ || Free Range Country Chicken || Karshaka Mitra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

30 ఏళ్లుగా నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో రైతు || Asil Country Chicken farming || Karshaka Mitra

30 ఏళ్లుగా నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో రైతు || Asil Country Chicken farming || Karshaka Mitra

నాటు కోళ్ల మేతగా బి.ఎస్.ఎఫ్ పురుగుతో సత్ఫలితాలు | Black Soldier Fly Larvae Farming | Karshaka Mitra

నాటు కోళ్ల మేతగా బి.ఎస్.ఎఫ్ పురుగుతో సత్ఫలితాలు | Black Soldier Fly Larvae Farming | Karshaka Mitra

Integrated Model Farm by IT Farmers | ఇంటిగ్రేటెడ్  మోడల్ ఫాం.. క్యాష్ ఫ్లో డిజైన్ సూపర్.. Tone Agri

Integrated Model Farm by IT Farmers | ఇంటిగ్రేటెడ్ మోడల్ ఫాం.. క్యాష్ ఫ్లో డిజైన్ సూపర్.. Tone Agri

Чукчи начали ПРОПАДАТЬ один за одним. Какие ТАЙНЫ скрывает глушь Чукотки?

Чукчи начали ПРОПАДАТЬ один за одним. Какие ТАЙНЫ скрывает глушь Чукотки?

భీమవరం సంక్రాంతి బరిలోకి సై అంటున్న లక్కవరం వంశీ గారి పుంజులు 💥🤙💯 #roasters #cocks #bhimavaram

భీమవరం సంక్రాంతి బరిలోకి సై అంటున్న లక్కవరం వంశీ గారి పుంజులు 💥🤙💯 #roasters #cocks #bhimavaram

8 నాటుకోళ్లతో ఫామ్ ప్రారంభం || నేడు 10 లక్షల సంపాదన || అసిల్ కోళ్లతో యువరైతు విజయం || Karshaka Mitra

8 నాటుకోళ్లతో ఫామ్ ప్రారంభం || నేడు 10 లక్షల సంపాదన || అసిల్ కోళ్లతో యువరైతు విజయం || Karshaka Mitra

అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla

అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla

సీమ పందుల పెంపకంతో భవిష్యత్తు బంగారం || Commercial Pig Farming || Piggery Business || Karshaka Mitra

సీమ పందుల పెంపకంతో భవిష్యత్తు బంగారం || Commercial Pig Farming || Piggery Business || Karshaka Mitra

Новое стадо кур свободного выгула. Забота об утках. Птицеферма и мирный день.

Новое стадо кур свободного выгула. Забота об утках. Птицеферма и мирный день.

smart workers | working with talented engineers #1

smart workers | working with talented engineers #1

నాటుకోళ్ల పెంపకం అంటే ఇలా వుండాలి | Success Story of Free Range Poultry Farm | Matti Manishi | 10TV

నాటుకోళ్ల పెంపకం అంటే ఇలా వుండాలి | Success Story of Free Range Poultry Farm | Matti Manishi | 10TV

Profitable Free Range Asil Country Chicken Farming || కృష్ణ గారి లైన్ నాటు కోళ్లు || Karshaka Mitra

Profitable Free Range Asil Country Chicken Farming || కృష్ణ గారి లైన్ నాటు కోళ్లు || Karshaka Mitra

USలో జాబ్.. Hydలో కోళ్లు, మేకలు, గేదెల ఫామ్| NRI Dairy Farm

USలో జాబ్.. Hydలో కోళ్లు, మేకలు, గేదెల ఫామ్| NRI Dairy Farm

Natu Kollu Farming Telugu | మూడేళ్ళలో నా ఆదాయం 6 - 7 లక్షలు | Tone Agri

Natu Kollu Farming Telugu | మూడేళ్ళలో నా ఆదాయం 6 - 7 లక్షలు | Tone Agri

REWIND TIMELAPSE --266 Days Harvest A Lot Of Ducks Eggs - Incubate Duck Eggs To Hatch Many Ducklings

REWIND TIMELAPSE --266 Days Harvest A Lot Of Ducks Eggs - Incubate Duck Eggs To Hatch Many Ducklings

ఇలా చేస్తే మేకలు, గొర్రెలు, కొల్లుతో లాభమే లాభం | Farmer Success Story Telugu ISushanth

ఇలా చేస్తే మేకలు, గొర్రెలు, కొల్లుతో లాభమే లాభం | Farmer Success Story Telugu ISushanth

నాటు కోళ్ల పెంపకం | #babychicks @తెలుగు రైతుసావాసం  #chicken #poultryfarming

నాటు కోళ్ల పెంపకం | #babychicks @తెలుగు రైతుసావాసం #chicken #poultryfarming

వ్యవసాయం కంటే అసిల్ నాటు కోళ్ల పెంపకం బాగుంది | Aseel Country Chicken Farming | Karshaka Mitra

వ్యవసాయం కంటే అసిల్ నాటు కోళ్ల పెంపకం బాగుంది | Aseel Country Chicken Farming | Karshaka Mitra

Chicken Breeding Process And Tips || Aseel Chicks Transformation From Crossing to 60 Days

Chicken Breeding Process And Tips || Aseel Chicks Transformation From Crossing to 60 Days

35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats @MalleshAdla

35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats @MalleshAdla

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]