తక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M Rangaiah
Автор: Raitu Nestham
Загружено: 2021-06-22
Просмотров: 408812
#Raitunestham #Naturalfarming
గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపాడు గ్రామానికి చెందిన ముళ్లపూడి రంగయ్య.. తనకున్న ఎకరం 30 సెంట్ల భూమిలో 15 రకాల పండ్ల చెట్లు పెంచుతున్నారు. ప్రధాన పంటలుగా అరటి, నిమ్మ సాగు చేస్తూనే... అంతర పంటలుగా మామిడి, బత్తాయి, జామ, సపోట, అల్లనేరుడు, నారింజ, అంజీర, చెరకు, సపోట, బొప్పాయి చెట్లు పెంచుతున్నారు. సహజ కషాయాలు, ద్రావణాలతోనే పంటలకు పోషణ, చీడ పీడల నివారణ సాధ్యం అవుతుందని.. ఏడాదికి తాను పెట్టే పెట్టుబడి రూ. 10 వేలేనని రంగయ్య వివరించారు. కావాల్సిన వారు తోట వద్దకే వచ్చి కొనుక్కెళతారని చెప్పారు. ఖర్చులన్నీ పోను ఏడాదికి తనకు లక్షకు పైగా ఆదాయం మిగులుతోందని అంటున్నారు.
తక్కువ భూమిలో ఎక్కువ పంటల సాగు, పంటల యాజమాన్యం, మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే... రంగయ్య గారిని 92464 67513 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుగోలరు !!
---------------------------------------------------
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rytunestham. .
--------------------------------------------------
--------------------------------------------------
More Latest Agriculture Videos
--------------------------------------------------
అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం
• అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం || Anjeer ...
365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి
• సమగ్ర వ్యవసాయం || 365 రోజుల్లో ప్రతిరోజు ర...
చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు
• చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగల...
3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి
• 3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వ...
పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
• పొట్టేళ్లు, నాటుకోళ్ల పెంపకం || Country C...
మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
• మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు ...
10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
• 6 నెలలకో బ్యాచ్ తీస్తున్నాం || ఓపిక ఉంటే.....
తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది
• కేజీ రూ. 40 - మార్కెట్ బాగుంది || తైవాన్ ప...
మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం
• మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ...
తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది
• తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్త...
నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
• నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా || Far...
డెయిరీ నన్ను నిలబెట్టింది
• లీటరు పాలు - ఆవు - రూ. 100.. గేదె - రూ. 70...
స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
• స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు || Mango Farm...
చీరల నీడన ఆకు కూరలు
• చీరల నీడన ఆకు కూరలు || Shade Net with used...
కారం చేసి అమ్ముతున్నాం
• రెండున్నర ఎకరాల్లో మిర్చి || కారం చేసి అమ్...
ఏడాదికి 10 టన్నుల తేనె
• ఏడాదికి 10 టన్నుల తేనె || Pure Honey || ...
బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
• చిన్నకాయలు.. సిటీలోనే అమ్ముతున్నా || 4 ఎకర...
2 ఎకరాల్లో దేశవాలి జామ
• 2 ఎకరాల్లో దేశవాలి జామ || మార్కెటింగ్ సమస్...
5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
• 5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది || Ridge ...
ఈ ఎరువు ఒక్కటి చాలు
• ఈ ఎరువు ఒక్కటి చాలు - ఇలా రైతులే చేసుకోవచ్...
డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
• డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం || Doctor...
ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
• ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా || Vasa ...
పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
• పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష || ...
ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
• ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం || నవారా...
ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
• ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు || P...
దేశానికి రైతే ప్రాణం - Short Film
• రైతు ఆత్మహత్యలు ఆగెదెలా || Telugu Short Fi...
పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
• ప్రతి రోజు వంద కేజీలు || Mushroom Cultivat...
ఆయుర్వేద పాలు
• లీటరు పాలు ధర ఎంతంటే ? || Ayurveda Goshala...
సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
• సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, ...
ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
• ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు || Rain wat...
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com and the details are below.
1. Music: bensound energy
Website: www.bensound.com
2.Music: bensound sweet
Website: www.bensound.com
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: