Telangana: ‘చూపు పోయింది.. అడుక్కోమన్నారు, 50 ఏళ్లుగా ఈ రిపేర్లు చేసుకుని జీవిస్తున్నా’ | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2022-10-06
Просмотров: 798361
62 ఏళ్ల చింతం రాజయ్యది తెలంగాణలోని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్.
ఊహ తెలియని వయసులో తనకు వచ్చిన కంటి జబ్బుకు నాటు వైద్యం చేయడంతో ఆయన చూపు కోల్పోయారు. బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆయన తండ్రి రాజయ్యకు భిక్షమెత్తుకోమని సలహా ఇచ్చారు. కానీ, గత 50 ఏళ్లుగా ఆయన మోటార్ల రిపేరు పని చేసుకుని జీవిస్తున్నారు.
#Telangana #BlindMechanic #MotorRepairing
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: