"ఎంత అద్భుత ధనము"... పాట వెనుక చరిత్ర || EARLY DAYS EXPERIENCES (EP. 21)
Автор: HEBRON PRAYER HOUSE - Palakol
Загружено: 2024-04-26
Просмотров: 1139
మన సీయోను గీతాలు పాటల పుస్తకంలో, పల్లవుల విభాగంలో
" ఎంత అద్భుత ధనము
అనంత దైవ వరము,
దివ్య గ్రంధము నేను కలసి
యాత్ర వెళ్లేదం "
అనే ఈ మధురమైన గీతము ఉంటాది. ఎంతో అర్ధవంతమైన, ఆత్మీయమైన పాట. ఈ పాటను దైవసేవకులైన సహోదరుడు. మోసెస్ డాన్ గారు 1942 లేదా 1943 ఆ మధ్య కాలం లో కట్టారు. అయితే మోసెస్ డాన్ గారు ఏ విదంగా మన సహవాసంలోకి మరియు భక్త్ సింగ్ గారి జాతపని వారీగా ఎలా అయ్యారో ఈ వీడియోలో చుడండి.
మన గత కాల పితరుల దినాలను గూర్చి ఈ "తొలి దినాల అనుభవాలు" సిరీస్ లో నేర్చుకొనండి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: