రహస్య శివాలయం & 365 డేస్ జలపాతం | గుమ్మకోట గుహ ఆలయం ట్రెక్ | Vizianagaram నుండి 55km (Telugu Vlogs)
Автор: Village Tube Telugu
Загружено: 2025-03-03
Просмотров: 1276
ఎత్తైన కొండల మధ్య, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ పురాతన గుమ్మకోట గుహ శివాలయం చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇక్కడి శివలింగాన్ని ఆంధ్ర మహారాజులు రక్షణ కోసం దాచారట! పక్కనే ఏడాది పొడవునా ప్రవహించే జలపాతం కూడా ఉంది. ఈ ఆలయానికి, జలపాతానికి ఎలా వెళ్లాలి అనే వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి.)
00:01 - శివుడి ఆజ్ఞ లేకుండా చూడలేని స్థలం
01:45 - గుమ్మకోట గ్రామం లొకేషన్ & ఎలా చేరుకోవాలి?
02:22 - ల్యాండ్ మార్క్ & దర్శనం కష్టాలు
03:01 - 365 రోజుల జలపాతం (Waterfalls)
03:48 - గుహలోని ఇతర దేవతా విగ్రహాలు
03:59 - శివలింగ చరిత్ర & రాజుల రహస్యం
Gummakota Shiva Temple
గుమ్మకోట శివాలయం
శివరాత్రి స్పెషల్
Andhra Hidden Treks
Village Tube Telugu
Purathana Sivalayam
Alluri District Travel
365 days waterfalls
గుమ్మకోట గుహ శివాలయం, Gummakota Waterfalls, Gummakota Shiva Temple History, Ananthagiri Waterfalls, Vizianagaram to Gummakota distance, Alur District Hidden Places, Hidden Temple in AP.
#GummakotaTemple #HiddenTemple #Shivaratri #AndhraTrek #TeluguVlogs
చాలా పురాతనమైన శివాలయం ఇది.. ఇదొక గుహ మధ్యలో ఉంటుంది.. ఎంతో అందమైన ఈ ప్రదేశంలో అద్భుతమైన జలపాతం ఉంది. తప్పకుండా చూడాల్సిన స్థలం ఇది..
ఈ ప్లేస్ ఎక్కడ ఉంది. ఇక్కడికి ఎలా వెళ్లాలో విరంగా వీ వీడియో లో చూపించడం జరిగింది..
మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ నీ సబ్స్క్రయిబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ..
thank You..
#villagetubetelugu #caves #allurijilla
#gummakotacave #sivalingam #sivalingamincave, #gunmakota
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: