Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 19-11-2025 |.mp4
Автор: DIVINE MUTHANGI TV
Загружено: 2025-11-19
Просмотров: 10930
Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 19-11-2025 |.mp4
యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి
1. ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను క్రుంగించే బాధలెన్నో
ఎన్ని నష్టాలు వాటిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి
2. నన్ను సాతాను వెంబడించిన - నన్ను శత్రువు ఎదిరించిన
పలు నిందలు నన్ను చుట్టినా - ప్రియ ప్రభువే నా పరిహారి
3. మని మాన్యాలు లేకున్నను - పలు వేదనలు వేధించినా
నరులెల్లరు నన్ను విడిచినా - ప్రియ ప్రభువే నా పరిహారి
4. బహు వ్యాధులు నన్ను సోకినా - నాకు శాంతి కరువైనా
నన్ను శోధకుడు శోధించినా - ప్రియా ప్రభువే నా పరిహారి
5. దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరూ
నా జీవిత కాలమంతా - నిన్ను పాడి స్తుతించెదను
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: