Annapoorna devi
Автор: SNR Music & Dance school
Загружено: 2025-12-07
Просмотров: 148
ప్రతీ రోజు మనం తినే ఆహారానికి కృతజ్గ్నతగా దైవాన్ని
స్మరించి తినటం హైందవ సాంప్రదాయం. ఆహారానికి అధిదేవత మాత అన్నపూర్ణయే. ఆ తల్లిని ముఖ్యంగా
కాశీ విశ్వేశ్వరి ,అన్నపూర్ణేశ్వరి గా పిలుస్తాం. అగస్త్య మహర్షిచే స్థాపించబడిన హొరనాడులో అన్నపూర్ణ
కోవెల 2014 లో ఒక అయ్యప్ప గురుస్వామి దయతో దర్శించిన దేవి పాదాలకి ఈ గీతం పూజా సుమం గా అర్పిస్తూ 🙏 భాస్కర్
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: