అవినాష్, భారతి, జగన్ వివేకాకి స్కెచ్ వేసే సీన్.! Avinash, Bharathi, Jagan | Vivekam Telugu Movie
Автор: BVR Media
Загружено: 2024-04-05
Просмотров: 343259
అవినాష్, భారతి, జగన్ వివేకాకి స్కెచ్ వేసే సీన్.! Avinash, Bharathi, Jagan | వివేకం పూర్తి సినిమా | VIVEKAM FULL MOVIE | YS VIVEKANANDA REDDY BIOPIC | Telugu Movie | Vivekam Biopic
Tags : Vivekam Movie - YS VIVEKANANDA REDDY Biopic Full Movie, Vivekam Movie, Latest telugu Movie, Viveka Biopic Movie, Telugu Movies, ysrcp, ysjagan, ysjaganmohanreddy, ysr, jagananna, ysrforever, jagan, ysrcongressparty, andhrapradesh, ysjagancares, jaganannakithoduga, ysrkutumbam, kodalinani, yssharmila, apcmysjagan, ysjaganmarkgovernance, jaganmohanreddy, ravalijagankavalijagan
Description : ఎన్నికల వేళ దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఐదేళ్ల క్రితం 2019 ఎన్నికల ముందు జరిగిన సంగతి అందరికి తెలిసిన విషయమే. వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ..ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలపై వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తూ సీబీఐకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.
ఈ క్రమంలోనే దివంగత నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి (yS Viveka biopic) జీవిత కథ ఆధారంగా 'వివేకం' (Vivekam)పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవగా.. సీబీఐ చార్జిషీట్, దస్తగిరి సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారం ఈ చిత్రాన్ని తీశారు. వైఎస్ వివేకా రాజకీయ, కుటుంబ నేపథ్యం, ఆయన హత్యకు ముందు వెనుక జరిగిన పరిణామాలతో ఈ సినిమా రూపొందించారు. నూతన ఆర్టిస్ట్‌లతో రియలిస్టిక్‌గా ఉన్న పాత్రలతో రూపొందించిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. #vivekam #vivekamfullmovie #ysjagan #ysavinashreddy #yssunithareddy #ysbharathireddy #yssharmila #ysvijayamma #ysvivekacase #ysvivekanandareddybiopic #apelections #latesttelugufullmovies #telugumovies #vivekamtelugumovie
#ApNextCM2024
#publictalkonysjagan
#publictalk
#apcm2024
#appublictalk2024
#GharshanaMedia
#RevanthReddy
#CMRevanthReddy
#KCR
#Telangana
#KTR
#BRS
#HarishRao
#MLCKavitha
#ChandrababuNaidu
#YSJagan
#PragathiBhavan
#NarendraModi
#Jagan
#RahulGandhi
#CongressParty
#GharshanaMediaBvr
#Gharshana
#GharshanaChannel
#GharshanaNews
#Chandrababu
#BobburiVengalaRao
#BVR
#TDP
#YCP
#NCBN
#CBN
#NaraLokesh
#CID
#AndhraPradesh
Watch More Videos And Latest Updates Of Politics
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting YouTube about a Copyright Infringement. Thank You sir..
-----------------------------------------------------------------------------------------------------------------
Gharshana Media will not support any illegal activities. These videos are based on News & Politics and only for latest Updates. Please subscribe to our channel like, Share and comment in the comment box.
Follow us on
Youtube : https://www.youtube.com/
Facebook : / gharshanamedia
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: