Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

What Is Cervical Myelopathy in Telugu? Warning Signs & How to Treat It

Автор: Arete Hospitals

Загружено: 2025-08-14

Просмотров: 47

Описание:

ఈ వీడియోలో డాక్టర్ వెంకట రామకృష్ణ టి, HOD – స్పైన్ సర్జరీ, ఆరీట్ హాస్పిటల్స్, గచిబౌలి, హైదరాబాద్, సర్వైకల్ మైలోపతి అనే వ్యాధి గురించి వివరించారు. ఇది మెడ దగ్గర నరాలు దెబ్బతినే పరిస్థితి అని, దానికి కారణాలు, లక్షణాలు, మరియు చికిత్స విధానాలను వివరించారు.

సర్వైకల్ మైలోపతి అంటే ఏమిటి?
సర్వైకల్ మైలోపతి అంటే మెడ దగ్గర నరాలు దెబ్బతినడం. ఇది రెండు రకాలుగా ఉంటుంది – కంప్రెసివ్ (నరాలపై ఒత్తిడి పడటం వలన) మరియు నాన్ కంప్రెసివ్(ఒత్తిడి లేకుండానే). శస్త్రచికిత్స పరంగా చూస్తే, కంప్రెసివ్ మైలోపతిలో ఒత్తిడిని శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు.

సర్వైకల్ భాగం మరియు స్పైన్ నిర్మాణం
సర్వైకల్ అంటే మెడ భాగం. మెడ కింద స్పైనల్ కార్డు ఉంటుంది, దీనిని స్కల్ అనే ఎముక రక్షిస్తుంది. మెడ నుంచి వెనుక, నడుం వరకు ఉన్న ఎముకల సమూహాన్ని స్పైన్ అంటారు.ఇది స్పైనల్ కాలమ్. దీని లోపల మెడ నుంచి వచ్చే నరాల తంతువు ఉంటుంది. దాన్ని రక్షించడానికి స్పైన్ అనేది ఉంటుంది.

ఎలా నష్టం జరుగుతుంది?
మెడ భాగంలో స్పైన్ లోని ద్వారం చిన్నదవడం లేదా కుదిరిపోవడం వలన, స్పైనల్ కార్డు (నరాల తంతువు) దగ్గర నరాలపై ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి వల్ల వచ్చే నష్టాన్ని సర్వైకల్ కాంప్రెసివ్ మైలోపతి అంటారు.

సాధారణంగా ఏదైనా నొప్పి కలిగితే పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరికి వస్తుంటారు. కంప్రెసివ్ మైలోపతి‌లో నొప్పి అనేది ఉండదు. ఒకోసారి సర్వైకల్ కంప్రెసివ్ రాడికులో మైలోపతి అంటాము, ఇందులో నొప్పి కూడా ఉంటుంది. ఎందుకంటే బయటకు వచ్చే నరాలు కూడా ఒత్తిడి పడతాయి. మైలోపతి అంటే మధ్యలో వెన్నపూస మట్టుకి ఒత్తిడి పడడం అని అర్థం.

సర్వైకల్ మైలోపతి లక్షణాల దశలు(Stages)
మొదటి దశ - చేతులు, కాళ్లలో నంబ్‌నెస్ లేదా టింగ్లింగ్ సింప్టమ్స్ , చొక్కా బటన్లు వేసుకోవడం, అన్నం కలపడం, సంతకం చేయడం కష్టమవడం
"ఫైన్ మువ్‌మెంట్ లాస్" అంటే షర్ట్ బటన్ పెట్టడం, అన్నం తినేటప్పుడు ముద్దలు కలపడం, సిగ్నేచర్లు పెట్టడంలో ఇబ్బంది ఉండడం – ఇవన్నీ స్టేజ్ 1 మరియు 2లో కనిపిస్తాయి
స్టేజ్ 2 మరియు 3 మధ్యలో – లేచి నడవడం, ఇంబాలెన్స్ ఉండడం, నడుస్తున్నప్పుడు చెప్పులు జారిపోవడం, నేల దూదిలా అనిపించడం – ఇవి అనుభవమైతే, ఇది స్టేజ్ 2 నుండి 3లో చూస్తాం
నాలుగవ దశ - నడవలేక వీల్‌చైర్‌పై ఆధారపడటం, కొన్ని సందర్భాల్లో మూత్ర నియంత్రణ కోల్పోవడం

సర్వైకల్ మైలోపతి చికిత్స
దశలవారీగా నష్టం పెరగకుండా, తొందరగా గుర్తించి నరాలపై ఉన్న ఒత్తిడిని తొలగించాలి. దీని కోసం శస్త్రచికిత్స చేస్తారు. ఆలస్యం చేస్తే సమస్యలు పెరుగుతాయి.
మొదటి దశలో చికిత్స చేస్తే కోలుకోవడం త్వరగా జరుగుతుంది.

డాక్టర్ గారి సందేశం
త్వరగా గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే, సర్వైకల్ మైలోపతి వల్ల వచ్చే తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు.

Time Codes
00:00 – Doctor Introduction
00:01 – What Is Cervical Myelopathy?
00:23 – Cervical Spine Anatomy Explained
00:50 – How Does Damage Occur in the Cervical Spine?
01:05 – Stages of Cervical Myelopathy Symptoms
01:29 – Treatment Options for Cervical Myelopathy
02:40 – Doctor’s Final Message

About Arete Hospitals: Arete believes that a good environment helps in healing and good facilities help experts achieve beyond their expertise.
To Know More: https://www.aretehospitals.com/

About the Doctor: Dr Venkata RamaKrishna, an esteemed Spine Surgeon renowned for his exceptional skills and expertise in complex Spine Surgeries. With a stellar educational background and over 13 years of dedicated experience, he stands at the forefront of advancements in Spinal care.

Book an Appointment with Dr Venkata RamaKrishna T:
https://www.aretehospitals.com/book-d...

Explore Dr Venkata RamaKrishna T - Spine Surgeon playlist for more informative videos:
   • Dr Venkata Ramakrishna T - Spine Surgeon  

Connect with our other platforms for regular updates:
1. Facebook:   / aretehospitals  
2. Instagram:   / aretehospitals  
3. LinkedIn:   / arete-hospitals  
4. Twitter:   / aretehospitals  

Like and comment on the video. Share with your friends and family.
Subscribe to our channel to get regular updates on your health, Thank you.

#aretehospitals #mindfulbeyondthemedicine #healthcare

What Is Cervical Myelopathy in Telugu? Warning Signs & How to Treat It

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

array(0) { }

© 2025 dtub. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]