మన దేశంలోనే అతి పొడవైన ట్రైన్ లో 70 గంటల ప్రయాణం || Vevek Express || Kanyakumari to Dibrugarh 4150km
Автор: Roamwithsheru
Загружено: 2024-07-01
Просмотров: 1143
మన దేశంలోనే అతి పొడవైన రైలు ప్రయాణము 70 గంటల ప్రయాణం ఇది. మొత్తం 4150 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఈ రైలు ఎనిమిది రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. భారతదేశ దక్షిణ ప్రాంతమైన అటువంటి కన్యాకుమారి నుండి మొదలై భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం అయినటువంటి అస్సాంలోని డిబ్రూగర్ వరకు అయితే ఈ రైలు ప్రయాణం సాగుతుంది.
ఈ రైలు ప్రయాణం చేయడం ద్వారా మనం చాలా అంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా.
జీవితంలో ఒక్కసారైనా చేయవలసిన ప్రయాణం ఇది.
ఫ్రెండ్స్ వీడియో గనుక నచ్చినట్లైతే నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి.
🙏🙏 ధన్యవాదములు🙏🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: