లంక మత్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
Автор: RMK TV
Загружено: 2025-10-28
Просмотров: 8
రాజమహేంద్రవరం సిటీ :మొంథ తుఫాన్ నేపథ్యంలో గోదావరి లంకలోని మత్స్యకారులను స్థానిక చందా సత్రం మరియు తుమ్మలోవలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా చందా సత్రంలోని మత్స్యకారులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఈరోజు రాత్రి కలుసుకుని వారికి కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. మత్స్యకారులకు అవసరమైన ఆహార పదార్థాలు, తాగునీరు, పిల్లలకు పాలు తదితర సౌకర్యాలు అన్ని ఇబ్బంది లేకుండా సమకూర్చాలని అధికారులకు సూచించారు. అలాగే తుమ్మలోవలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాలును సందర్శించి అధికారులు, స్థానిక నాయకులకు పలు సూచనలు చేయడం జరిగింది.
#apnews #trending #breakingnews #andhrapradesh #telangana #news #latestnews #updates #viralnews #newsbulletin #newstoday #viralvideo #indianews #india #country #indiabreakingnews
RMK TV is a 24 hour General Entertainment TV Channel. Watch the latest Movies, Events every day. Channel is a great destination for movie lovers, Indian mythological shows and ancient Indian history shows.
#viralvideo #trendingvideotoday #trends #entertainment #trending #localtvchannel #rajahmundry #vizag #vijayawada #rajamahendravaram #guntur #srikakulam #vijayanagaram #bapatla #tirupathi #chittoor #kadapa #nellore #machilipatnam #bhimavaram #eluru #kakinada #amalapuram #konaseema #ongole #araku #paderu #manyam #andhrapradesh
Stay connected with us on our media platforms......!!!!
Follow Us on Instagram: / rmktv7
Follow Us on Twitter: / rmktv7
LIve App: https://play.google.com/store/apps/de...
News App: https://play.google.com/store/apps/de...
Live TV Website: www.rmktv.co.in
News Website: www.news.rmktv.co.in
Thanks & Regards:
RMK Tv Management
Andhrapradesh & Telangana
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: