ఇల్లు మాత్రం చాలా అందంగా ఉంది,మన కాకినాడలో వాకలపూడి సినిమా హాల్ దగ్గర్లో ఉంటుంది,లోన్ కూడా వస్తుంది
Автор: kakinada srinuvas real estate
Загружено: 2025-11-17
Просмотров: 3163
1) మన కాకినాడలో, వాకులపూడి, ఈ ఇల్లు ఉంటుంది
2) నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు
3) 33 అడుగుల సిమెంట్ రోడ్డు
4) పీసింగ్ 35×34 =132 గజాలు
5) బ్యాంకు లోను కూడా వస్తుంది
6) 75 లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు, తగ్గిస్తారు
7) వాకలపూడి సినిమా హాల్ దగ్గర్లో ఉంటుంది
8) ఈ ఇల్లు 2014లో కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతుంది
9). .NOTE:- తూర్పు ఈశాన్యం వీధి సుల కూడా ఉంది, చాలా మంచిది
10) డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి, మన ఛానల్ ద్వారా నేను జెన్యూన్ ప్రాపర్ మాత్రమే తీసుకొస్తాను మీ ముందుకి గమనించగలరు
,
11) కబోర్డ్స్ వర్డ్స్ కూడా అయిపోయింది+భాగ్య కేసు కూడా ఉంది
12) ఇంటీరియల్ దేవుడి గది కిచెన్ అన్ని వాస్తు కట్టబడింది ఈ ఇల్లు
ఇంకేటువంటి డీటెయిల్స్ కావాలి అన్న కాల్ చేయండి
phone number,:- 7287906942
________________________________________
How to credit this track & artist(s)
When you are using this track, please add this in your description:
Track: Halvorsen - Shoulders of Giants [NCS Release]
Music provided by NoCopyrightSounds.
Watch more NCS on YouTube: https://NCS.lnk.to/You...
Free Download / Stream: http://ncs.io/SOG
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: