నా తండ్రి దేవా నీకే ఆరాధన || New Telugu Christian Worship Song ||
Автор: Prabhu Kiran SM
Загружено: 2022-10-08
Просмотров: 22441
#Bro_prabhukiran
Song : Naa Thandri Naa Deva
Lyrics,Tune,Sung by : Bro.PRABHU KIRAN
Music : PAUL GIDEON
VIdeo & Edit : SAMUEL PAUL
Thumbnail & video final out : PAUL BOAZ
ఇంట్రో
నా తండ్రి దేవా నీకే ఆరాధన
మహోన్నతుడా కాపాడుతున్నందుకు
మమ్ము కన్న తండ్రి పోషించుచున్నందుకు
ప్రీ కోరస్
స్తుతియు మహిమ ఘనత ప్రభావము నీకే
కోరస్
హల్లెలూయా....హల్లెలూయా... స్తోత్రమయ్య.... యేసయ్యా....
వర్స్ 1
జీవ ప్రధాత నీకే ఆరాధన
శుద్ధి చేయువాడా నీకే ఆరాధన
నీవు పొందిన ఆ గాయములచే స్వస్థతనొందితిమి అని బలపరుచుచున్న నీకే
స్తుతియు మహిమ ఘనత ప్రభావము నీకే
హల్లెలూయా....హల్లెలూయా... స్తోత్రమయ్య.... యేసయ్యా....
వర్స్ 2
జ్ఞానప్రధాత నీకే ఆరాధన
మహిమ స్వరూపుడు నీకే ఆరాధన
జ్ఞాన చిత్తుడు నీ ఉపదేశమును అంగీకరించుననీ జీవ మార్గములో నడుపు నీకే
స్తుతియు మహిమ ఘనత ప్రభావము నీకే
హల్లెలూయా....హల్లెలూయా... స్తోత్రమయ్య.... యేసయ్యా....
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: