CM Chandrababu : ఉద్యోగులకు దీపావళి బంపర్ గిఫ్ట్ , నవంబరు 1 నుంచి DA | OneindiaTelugu
Автор: Oneindia Telugu
Загружено: 2025-10-18
Просмотров: 1534
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. నవంబరు 1 నుంచి అమలయ్యేలా ఒక డీఏ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఫలితంగా ప్రభుత్వంపై నెలకు రూ.165 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. పోలీసులకు ఒక విడత సరెండర్ లీవ్స్ సొమ్ము ఇవ్వనుంది. ఈ ఏడాది నవంబరు, 2026 జనవరిలో రెండు దఫాలుగా రూ.105 కోట్ల చొప్పున చెల్లించనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు సోమవారానికల్లా ఇవ్వనుంది.
Diwali Gift from Government! Big Bonanza for Employees Announced
In a major festival boost, the coalition government has rolled out a bumper Diwali bonanza for state employees:
✅ 1% DA (Dearness Allowance) to be implemented from November 1
💰 Government to bear an additional ₹165 crore per month
👮 Police Department Benefits:
Surrender Leave Encashment to be released in two installments
₹105 crore each to be paid in November 2024 and January 2026
🚌 RTC Employees:
Pending promotions to be issued by Monday
This announcement brings happiness to thousands of government workers ahead of the festival!
#CMChandrababu #Diwali #APGovernmentEmployees #DAPayment #APGovernment #FestivalGift #RTCEmployees #PoliceBenefits #SalaryUpdate #PRC #EmployeeWelfare
Follow on Twitter: / oneindiatelugu
Follow on Facebook: / oneindiatelugu
Follow on Instagram: / oneindiatelugu

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: