Naa Snehabandhama | Sis. Sumalatha |Ps Sunil | Tinnu Thereesh| Latest Telugu Christian Song 2025
Автор: Sis Sumalatha Official
Загружено: 2025-10-03
Просмотров: 93829
lyrics & Tune : Pastor Sunil Garu
vocals & Produced by : Sis Sumalatha
Music : Tinnu Thereesh
DOP : Harsha Singavarapu
Mix & Mastered : Moses Dany
Wood winds : Jotham
Rhythms Programmed : Issac
Additional vocals: Tinnu
Backing vocals: Kavya Moses & Sametha
Poster Design: Joe Davuluri
Vocals Recoreded @AD Music Studio
Lyrics
ప|| నా స్నేహ బంధమా - నన్ను విడిపోలేదు
నా ప్రాణ బంధమా - నన్ను విడిపోలేదు
నాకు ఆధారమైనావు నీవు - నాకు ఆనందమైనావు నీవు మరువనయ్యా నా యేసయ్యా విడువనయ్యా నా యేసయ్యా (2)
1. జారిపోయే వేళలో నన్ను జారిపోనీయక నా చేయి పట్టి నడిపించావే నీవు
(2)
నా ఆతిశయం నా ఆశ్రయమే నీవు
నేను నమ్మదగిన నా చెలిమియే నీవు
॥మరువనయ్యా॥
2. నేను కృంగియున్న వేళలో నన్ను కృంగిపోనియ్యక
నా వెన్నుతట్టి నడిపించావే నీవు నీ కృపయు నా క్షేమమే నీవు
నేను నమ్మదగిన నా స్నేహమే నీవు (2)
॥మరువనయ్యా||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: