🕉️శ్రీ హనుమాన్ 🙏జయ హనుమాన్|🚩 /Jai Hanuman song /Sri Hanuman Jaya Hanuman 🚩
Автор: 𝓒𝓱𝓪𝓷𝓭𝓲 𝓣𝓾𝓷𝓮𝓼
Загружено: 2025-12-05
Просмотров: 291
Lyrics :
శ్రీ హనుమాన్ జయ హనుమాన్|
జయ జయ కపివర బహు బలవాన్ ||
అమిత పరాక్రమ మారుతి నామ |
అజిత మహాకృతి అతి సుఖధామ|| \\ శ్రీ హనుమాన్\\
లక్ష్మణ జీవన కారణ వీర |
లoఘిత సాగర సూసిమతి ధీర|| \\ శ్రీ హనుమాన్\\
సుగ్రీవంగదా వందిత పాదా |
శ్రీరామప్రభు లింగిత దేహా || \\ శ్రీ హనుమాన్\\
సితాశోక వినాశన చతురా |
సుందర శుభకర జయంకరా|| \\ శ్రీ హనుమాన్\\
భూత ప్రేత పిశాచ భయంకర |
భూగృహ ధన పశు హితంకర || \\ శ్రీ హనుమాన్ \\
గరుడ క్రోడ నృసింహ హయస్య |
హరి ముఖ బహుముఖ పంచముఖా || \\శ్రీ హనుమాన్\\
శమయ చిరంతన దమయ పురాతన |
సచ్చిదానందకృతి భానా || \\ శ్రీ హనుమాన్\\
#SriHanuman
#JayaHanuman
#Hanuman
#Bajrangbali
#HanumanBhakti
#HanumanChalisa
#RamBhaktHanuman
#Anjaneya
#HanumanJayanti
#BajrangbaliKiJai
#HanumanBhajan
#BhaktiSongs
#DevotionalMusic
#BhaktiVibes
#SanatanDharma
#JaiShriRam
#HanumanJi
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: