MS Agriculture

కష్టాన్ని నమ్ముకుని నిస్వార్ధంగా పంటలు పండించి మన అందరి ఆకలి తీర్చే రైతన్నలకు నమస్కారములు.
ప్రస్తుతం రైతన్నలు పాటిస్తున్న విధి విధానములు మేలు జాతి మొక్కలు వ్యవసాయ సాంకేతికత,వ్యవసాయ అనుబంధ రంగాలు గురించి కొంత అవగాహన కల్పించడమే MS agriculture ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం.

మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చే వీడియోలను లైక్ చేయండి సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయవచ్చును.
MS agriculture ఛానల్ కి సమాచారం ఇవ్వడం కోసం 8008927557 నంబర్ కి కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ ద్వారా కూడా సమాచారం అందించవచ్చును.

గమనిక: MS agriculture చానల్లో ప్రసారమయ్యే వీడియోలలో ప్రస్తుతం రైతన్నలు పాటిస్తున్న వ్యవసాయ మరియు వ్యవసాయ ఆధారిత రంగాలైన మేకలు,గొర్రెలు,కోళ్లు,గేదెలు పెంపకం మొ"" అన్ని సంబంధించిన వీడియోలు మనకు సదరు వ్యక్తులు అందించిన సమాచారం మేరకే వారు వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే రైతన్నలు ఇతర రైతన్నలతో గాని లేదా నిష్టాతులైన నిపుణుల సలహాలు సూచనల మేరకు ఆచరిస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది వీడియోలు చూసి మొదలుపెట్టే పనులలో వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాదు.
#lemonnursery #citrus #plants