రైతు మెచ్చిన నిమ్మ మొక్కలు
Автор: MS Agriculture
Загружено: 2024-11-27
Просмотров: 5348
రైతు మెచ్చిన నిమ్మ మొక్కలు... #agriculture #farming #lemon #fruit
మీ అమ్మ మొక్కలని చాలా మంచి క్వాలిటీ గల తల్లి మొక్కల నుంచి మేము గింజలను కలెక్ట్ చేసి మొక్కల్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది రైతులు వీటిని పొలంలో నాటిన తర్వాత భూమిలోని మట్టిలో ఉన్న పోషకాలను రైతు వాటిని చూసుకునే విధానాన్ని బట్టి మొక్కలు పెరుగుదల మరియు దిగుబడి ఆధారపడి ఉంటాయి కాబట్టి రైతులు గమనించగలరు......
గింజలు అభివృద్ధి చేయడంలో మాత్రం క్వాలిటీకి రాజీ పడే ప్రసక్తి ఉండదు మంచి గింజలనే అభివృద్ధి చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు మొక్కలిని నాటిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకొని తోటని అభివృద్ధి చేయటం వల్ల దిగుబడి మంచిగా రావడం జరుగుతుంది మొక్కలు కూడా మంచిగా పెరుగుదల రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి అన్నిటిని విషయాలను గమనించగలరు .
గమనిక,: రైతులు ఏమైనా ను పిచికారీలు మరియు ఇతర వ్యవసాయ అవసరాలతో కూడిన పనులు చేయాలనుకున్నప్పుడు నిపుణుల సలహాలు తీసుకొని చేయగలరు మీకు వచ్చే దుష్ఫలితాలకు మా ఛానల్ బాధ్యత వహించదు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: