rythu pusthakam




రైతు మిత్రుల అంధరికి నమస్తే ,నాపేరు శ్రీకాంత్, నేను కూడా ఒక రైతునే. సెంద్రియవ్యవసాయo ,కొత్త యంత్ర పరికరాలు, ఉద్యాన పంటలు, పాడిపరిశ్రమ, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం, వంటి వివిధ సాగు విధానాలు, వాటిలో యాజమాన్యం గురించి తెలుసుకుందాము.

తెలుగు రైతుపుస్తకం ఛానల్ ప్రస్తుత వ్యవసాయరంగ లో వస్తున్న మార్పులు, వ్యవసాయ రంగంలోని సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వివిధ పంటల సాగు పద్ధతులను మరియు రైతుఅనుభవాలను తోటి రైతులకు తెలియజేయడానికి మా ఇ చిన్న ప్రయత్నం.

మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజ
our channel link 🔗::
https://www.youtube.com/@rythupusthakam