15 సంవత్సరాలుగా చామంతి పూలు సాగు చేస్తున్న |Chrysanthemum Flowers Farming |rythupusthakam
Автор: rythu pusthakam
Загружено: 2024-02-07
Просмотров: 9536
రైతు సోదరులందరికీ నమస్కార ఈరోజు మన వీడియోలో గత15 సంవస్థరాలు గా చమంతి పూల సాగులో అనుభవం ఉన్న రైతు శ్రీ , పి.నారాయణ స్వామిగారు ఎ. కొండాపురం, పుట్లూరు మండలం, అనంతపురం జిల్లా. 2 ఏకరాల విస్తీర్ణంలో దాదాపు 3రకాలకు పైగా సాగు చేస్తున్నరు , ప్రతి సంవత్సరం దాదాపు 5 టన్నుల చామంతి పూల దిగుబడి ఒక ఎకరం నుండి సాధిస్తున్నారు రైతు, అలాగే గత సంవత్సరం కిలో చామంతి 100నుండి 150 రూపాయలు కి అమ్మడం జరిగింది ప్రస్తుతం 30,40,50 ఈ ధరలు ఉన్నాయ్ కనీసం70 రూపాయల పైగా ధరలు ఉంటెనే పెట్టుబడులు వస్తాది. లేకుంటే నష్టపోయే అవకాశం ఉంది అని రైతు తెలియ జేసారు. ఒక ఎకరం చామంతి సాగుకు కవులు:40000వేలు,పెట్టుబడి:50000, పువ్వుల కోతలు+రవాణా జరపడానికి +ప్యాకింగ్ +కమీసన్ కలిపి:75000 ఈ విదంగా పెట్టుబడు అవుతుoధి , దాదాపు ఈ సంవత్సరం ఒకరకానికి 50000 రూపాయలు పైగా నష్టం వస్తుంది అని రైతు నారాయణ స్వామి తమ అనుభవాలను తెలియ జేసారు.
@rythupusthakam #chrysanthemum farming
#chamanthi
మొదటిసారిగ మన ఛానల్ చూస్తున్న వీక్షకులు మన ఛానల్ని Subscribe చేసుకొండి, అలాగే like మరియు share చెయ్యండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియ జెయ్యండి.
గమనిక : మన rythupusthakam చానెల్లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము
Title:15 సంవత్సరాలుగా చామంతి పూలు సాగు చేస్తున్న |Chrysanthemum Flowers Farming | rythupusthakam
#chrysanthemum #చామంతి #rythupusthakam @rythupusthakam
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: