Jai Bharat Jai Kisan

99490 94370. "Our vision is to work for the welfare and happiness of many. "We are committed to promote and protect the constitutional values of Justice, Liberty, Equality and Fraternity which brings to welfare and happiness to citizens of a country."
చెమట చుక్కతో మట్టిని మెతుకు ముద్దగా మార్చే అన్నదాతలు, ప్రకృతి పరిరక్షకులు, నా ఛానల్‌ని ఆదరిస్తున్న అందరికీ వందనం.
సరైన సమయంలో... సరైన విజ్ఞాన సమాచారం అందించాలన్న తపనతో ఆవిర్భవించిందే "జైభారత్‌ జైకిసాన్‌" ఛానల్‌.
ఈటీవీ అన్నదాత, జైకిసాన్‌, హెచ్‌ఎంటీవీ నేలతల్లి, సాగుబడి, చేను చెలక, రైతు నేస్తం, కర్షకమిత్ర, తెలుగు రైతుబడి లాంటి ఎన్నో వ్యవసాయ ఛానళ్లు తమ శక్తిమేర రైతన్నలకి అండదండగా నిలుస్తున్నాయి.

అయినప్పటికీ... అనేక అంశాలలో ఇంకెంతో నాణ్యమైన కథనాల అవసరం ఉంది.
కొంతమేర అయినా నలుగురికీ ఉపయోగపడే సమాచారం అందించాలనేది నా లక్ష్యం.

ప్రతి వీడియో ప్రజాహితం-ఆనందం నా ధ్యేయం
మీ స్పందన నిస్సంకోశంగా తెలపాలని నా విన్నపం
పావులూరి కిశోర్‌బాబు,
జైభారత్ జైకిసాన్ 99490 94370.