రైతన్న సాగుబడి

ప్రస్తుతం వ్యవసాయంలో చాలామంది రైతులు కష్టపడి పంట పండించిన తర్వాత వాళ్ళకి సరైన ఆదాయం రావట్లేదు దానికి ముఖ్యకారణం పాత పద్ధతిలో వ్యవసాయం చేయడం ,ఏ పంట ఏ కాలంలో వేసుకోవాలో తెలియక నష్టపోతున్నారు అయితే మన పొలంలో తక్కువ నీళ్లు ఉన్నపుడు ఎలాంటి పంటలు వేసుకుంటే మనకు ఎక్కవ పంట దిగుబడి వస్తుంది మరియు ఆధునిక వ్యవసాయం చేయడం వల్ల ఎలా లాభాలు తెచ్చుకోవాలో మరియు ఏ రకమైన ఆధునిక యంత్రాలు వాడాలో వాటి యొక్క పూర్తి వివరములు రైతులకు తెలియచేయడమే మా ఉద్దేశం , వారు మార్పులను అంగీకరించి, తమ వ్యవసాయ విధానాలను ఆధునికరించుకుంటే, సమర్థవంతమైన పంటలు, అధిక ఆదాయం మరియు పర్యావరణ పరిరక్షణలో మంచి ఫలితాలు సాధించవచ్చు.

మమ్మల్నిఎవరైనా సంప్రదించాలి
7901251313 ద్వార వాట్సప్ లో మెసేజ్ పంపండి(only WhatsApp)
లేదా
మాకు ఎదైనా సమాచారం అందిచాలి అనుకుంటే " [email protected] " ఈ మెయిల్ కి పంపించండి.