పామాయిల్ సాగు 30 సంవత్సరాలు ఆదాయం | Palm Oil Farming 25 Lakhs of Profit
Автор: రైతన్న సాగుబడి
Загружено: 2024-12-14
Просмотров: 7150
ఈ వీడియోలో ఉప్పునూరి మల్లారెడ్డి గారి పామాయిల్ సాగు అనుభవాన్ని తెలుసుకోవచ్చు. ఆయన తన
10 ఎకరాల భూమీ లో విజయవంతంగా సాగుచేస్తూ, అధిక దిగుబడి సాధించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నట్లు వివరించారు. తోట నిర్వహణ, నీటి యాజమాన్యం, పామాయిల్ సాగు లో పాటించే పద్ధతులు, మార్కెటింగ్ వ్యూహాలు వంటి అంశాల గురించి వివరంగా తెలియజేశారు. ప్రత్యేకంగా, పామాయిల్ సాగు వల్ల ఆదాయం ఎలా పొందొచ్చో కూడా చెప్పారు. పామాయిల్ సాగు చేయాలనుకునే రైతులకు ఇది ఎంతో ఉపయోగకరమైన సమాచారం.
మరిన్ని వివరాలకు, పూర్తివీడియో చూడండి!
Video Title : పామాయిల్ సాగు 30 సంవత్సరాలు ఆదాయం | Palm Oil Farming 25 Lakhs of Profit
Watch All Our Videos in one Playlist
• Vegetables
ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం రైతులకు అవగాహన కల్పించడం, ఉపయోగకరమైన సమాచారం అందించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన రైతన్న సాగు బడి లక్ష్యం , మరియు రైతులని అభివృద్ధి దిశగా నడిపించాలనేదే,మా ఈ చిన్న ప్రయత్నం
మన ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి! మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్‌లో తెలియజేయండి. ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మన ఛానల్‌ను ఫాలో అవ్వండి!
/ raithannasagubadi
/ raithanna_sagubadi
రైతన్న సాగు బడి కి సమాచారం ఇవ్వడం కోసం [email protected] Mail ID ద్వారా సంప్రదించవచ్చు.
గమనిక : రైతన్న సాగుబడి ఛానల్‌లో ప్రసారమయ్యే వీడియోలలో రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే చేప్తారు . రైతు సోదరులు, ఇతర అనుభవజ్ఞులతో సమర్థవంతంగా ధృవీకరించుకున్న తర్వాతే పంటను సాగు చేయాలి . వీడియోలను ఆధారంగా వ్యవసాయం చేసినచొ , ఫలితాలు మారవచ్చు. మీకు వచ్చిన ఫలితాలకు మా బాధ్యత ఉండదని గమనించగలరు .
.
మేము ప్రతి రైతు లాభాల్లో ఉంటారని చేప్పటం లేదు. కానీ, కొత్తగా ఆలోచించి, ఆధునిక పద్ధతులు అనుసరిస్తూ అధిక లాభాలు పొందుతున్న రైతుల సాగు పద్ధతిని , సూచనలు అనుసరించడం ద్వారా మరింత మంది రైతులు మెరుగైన దిగుబడులు సాధించె అవకాశం ఉంటుంది, తెగుళ్ల నియంత్రణలో విఫలం, సరైన సమయంలో చెట్లు నాటక పోవటం,సరైన దశలో మందులు వేయక పోవటం, అలాగే సరైన అవగాహన లేకపోవడం వంటి అంశాలు నష్టానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, మార్కెటింగ్‌లో సరైన అవగాహన లేకపోవడం కూడా రైతులు నష్టపోయే అవకాశం ఎక్కుగా ఉంటుంది , మరియు వారి ప్రాంతాల్లో భూముల తీరు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎపింకను చేసుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది , రైతులు ఏదైనా పంట సాగు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, వారి ప్రాంతంలో విజయవంతంగా వ్యవసాయం చేస్తున్న రైతులను కలవడం, వారి పద్ధతులను సమీక్షించడం, మరియు వారి అనుభవాల నుంచి సూచనలు పొందడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదే విధంగా, వారి వ్యవసాయ క్షేత్రాలకు నేరుగా వెళ్లి నేర్చుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: