Kutuhala Shaala

As Aaron Swartz put it, "What people call intelligence just boils down to curiosity". Indian academia and social environment put pressure on minds to stop questioning and try it's best to suppress the inherent human quality to be creative and curious. This channel aims to awake such dormant curiousness of the minds, and create a society where everyone try their best to improve themselves and their surroundings.

ఆరోన్ స్వార్జ్ చెప్పినట్టుగా "దెన్నైతే మనం మేధోతనం అనుకుంటున్నామో, దాన్లోకి తొంగిచూస్తే గనుక అది కేవలం కుతూహలమే అని అర్ధం అవుతుంది". ప్రస్తుత సమాజం, మన చుట్టు పేరుకుపోయిన వాతావరణం, మనిషికి స్వతహ్ సిద్ధంగా గల నిర్మాణాత్మక, సృజానాత్మక శక్తుల్ని అణిచిపెట్టేదిగా ఉంది. మనిషిలో నిద్రాణంగా గల ప్రతిభని వెలికితీసి, దాన్ని తనకోసం, తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఉపయోగపడేలా చేయడమే ఈ చానల్ యొక్క ఉద్దేశం.

Contact: [email protected]