Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

కరెంట్

Автор: Kutuhala Shaala

Загружено: 2025-09-12

Просмотров: 106481

Описание:

కరెంట్ చరిత్ర చాలా ఆసక్తికరమైనది. ప్రాచీన గ్రీకులు అంబర్‌ను రుద్దితే చిన్న చిన్న వస్తువులు ఆకర్షించబడతాయని గమనించారు, దీని ద్వారానే స్థిర విద్యుత్ (స్టాటిక్ ఎలక్ట్రిసిటీ) పరిజ్ఞానం మొదలైంది. 1600లో విలియం గిల్బర్ట్ విద్యుత్‌ మరియు అయస్కాంతం వేర్వేరు అని వివరించాడు. 18వ శతాబ్దంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ మెరుపు కూడా విద్యుత్‌ రూపమేనని నిరూపించాడు. అదే కాలంలో లేడెన్ జార్ అనే విద్యుత్ నిల్వ పరికరం కనిపెట్టబడింది. 19వ శతాబ్దంలో హాన్స్ క్రిస్టియన్ ఓర్స్టెడ్ విద్యుత్ ప్రవాహం వల్ల అయస్కాంతం ప్రభావితం అవుతుందని కనుగొన్నాడు, దీని తరువాత మైఖేల్ ఫారడే విద్యుత్‌ అయస్కాంత ప్రేరణ (ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్) సూత్రాన్ని కనుగొన్నాడు. ఈ ఆవిష్కరణలే ఆధునిక విద్యుత్‌ యుగానికి పునాది వేశాయి.

00:00 introduction
02:19 విడిపోయిన అయస్కాంతం కరెంట్
08:05 కదలని కరెంట్
12:14 కాళ్లొచ్చిన కరెంట్
15:22 దాయబడిన కరెంట్
22:56 కలసిన అయస్కాంతం కరెంట్
26:03 ఎంటర్ ద డ్రాగన్
32:26 ఎలక్డ్రిక్ ఇండక్షన్ ప్రయోగం
35:20 సారాంశం

డబల్ స్లిట్ ప్రయోగం వీడియో లింక్ :    • ఫిజిక్స్ లోనే అత్యంత అందమైన ప్రయోగంగా శాస్...  

బెంజమిన్ ఫ్రాంక్లిన్ వీడియో లింక్ :    • సైన్స్ చెప్పినప్పుడు వినాలి, లేకపోతె ఏం జర...  

#historyofelectricity
#michaelfaraday

కరెంట్

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ఫిజిక్స్ లోనే అత్యంత అందమైన ప్రయోగంగా శాస్త్రవేత్తలు ఎంపిక చేసినది మీ కోసం…#doubleslitexperiment

చైనా'కి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన భారత్, భారత యువతికి 18 గంటలు నరకం చూపించిన చైనా ఆఫీసర్లు

నికోల టెస్లా.. ప్రపంచం గుర్తించని మేధావి.. #tesla #nicolastesla #edison #westinghouse

"మన మూలాలు --మనం ఎక్కడనుంచి వచ్చాము?"--Doctor Kalesha#vbr #jvv #brahmareddy #science #anthropology

Lithium (లిథియం) తెలియని శక్తి: మన జీవితాన్ని నడిపిస్తున్న Element (ఎలిమెంట్) ఇదే!

ముద్రారాక్షసమ్ | Mudrarakshasam | చాణక్య | Chanakya's intelligence | Rajan PTSK

what is electricity | history of current electricity in Telugu

గేమ్ అఫ్ థ్రోన్స్ కథ రోమ్ సామ్రాజ్యం నుండే తీసుకున్నారు | Fall of Rome Alchemist Talks

20 కోట్ల సంవత్సరాల క్రితం మన భారత దేశం ఎలా పుట్టింది ? 🤯🤯🤯 #facts #telugu #interesting #india

Why Were 8.4 Million Life Forms Created? | 84 లక్షల జీవరాశుల రహస్యం

పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్ వార్ మళ్ళీ షురూ, ఆఫ్గనిస్తాన్'పై పాకిస్తాన్ Airstrike

కాలం మనం అనుకున్నది కాదు అని చెప్పిన రష్యన్ శాస్త్రవేత్త | Telugu Alchemist

మనం ఇప్పుడు తాగే నీళ్లు ఒకప్పుడు డైనోసార్స్ తాగినవేనా ?  Origin of Water | Water Quantity on Earth

INDIA అప్పు ఎంత? GDP అంటే ఏంటి, ఎలా లెక్కిస్తారు? #indianeconomy #governmentdebt #teluguknowledge

Что, если бы мечты Николы Теслы сбылись? | Тайная жизнь Николы Теслы | Info Geeks

SPARTACUS BIOGRAPHY IN TELUGU || రోమాలు నిక్కరపొడుచుకునే తిరుగుబాటు | Think Telugu Podcast

This Video is A LIE (Telugu) Shocking Truth Behind Paradox vs Reality

భరత ఖండంపై దాడి చేసిన శక, యవన షాకింగ్ హిస్టరీ | Indian History Unknown Facts | Trending Bharat

Chaganti Koteswara Rao Superb Crazy Reply To A Kid About Ramayana And Bhagavad Gita | Bhairava Media

Electricity history in Telugu, Telugu Alchemist

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]