ISHWARYAM

ప్రియమైన మిత్రులారా

INTER VOCATIONAL..ELECTRICAL TECHNICIAN AND ITI ELECTRICIAN విద్యార్థులకు గత 25 సంహత్సరాలుగా విద్యాబోధన చేస్తు అనేకమందిని. సింగరేణి మరియు NPDCL TRANSCO GENCO. RRB లలో JUNIORLINEMEN గా తీర్చిదిద్దిన మంతెన శ్రీనివాస్ సర్ అద్వర్యం లో నడుపుతున్న ఛానల్..

1.ITI. పూర్తి సిలబస్ తెలుగులో వివరించడం జరిగింది

2.ఇంటర్ ఓకేషనల్. ఎలక్ట్రీషియన్ సిలబస్ ని సబ్జెక్ట్ వారీగా తెలుగులో వివరించడం జరిగింది..

విద్యార్యులు ఉపయోగించుకొని EXAMS లలో విజయం సాధించగలరు

గ్రామీణ నిరుపేదవిద్యార్థు లకు ONLINE లో ఫ్రీగా విద్యాబోధన అందించాలనే మా ఛానల్ కి అందరూ SUBSCRIBE కాగలరు

JLM ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు. PLAY LIST ఆధారంగా సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవగలరు..
అందరికి ఛానల్ ని షేర్ చేయగలరు

############