JLM &సింగరేణిలో ఐశ్వర్యం విద్యార్థి విజయగాథHYD బొడుప్పల్ లోJLM కోచింగ్22మే నుండి ప్రారంభం8919033736
Автор: ISHWARYAM
Загружено: 2022-05-19
Просмотров: 1013
ఈ వీడియోలో మాట్లాడిన మా విద్యార్థి రమేష్ .ఇతను మా కోచింగ్ ద్వారా సింగరేణి &JLM రెండు ఉద్యోగాలు సాధించాడు.సింగరేణికి రాజీనామా చేసి ప్రస్తుతం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లో JLM గా ఉద్యోగం చేస్తున్నాడు..తొలుత బేసిక్స్ కూడా రాని ఈ విద్యార్థి ఐశ్వర్యం కోచింగ్ వల్ల చాలా హార్డ్ వర్క్ చేసి ఈ విజయం సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు...
రమేష్ కు మా ఐశ్వర్యం CHANNAEL తరుపున అభినందనలు...
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*ప్రియమైన* *విద్యార్థులరా* .
. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ మరియు ఎగ్జామ్ తేదీ (17/7/22)వచ్చినది.
కేవలం 60 రోజులు మాత్రమే ఉంది.ఈ సమయం చాలా విలువైనది
మన జీవితం ను నిర్ణయించేది.
అందుకే మీ అందరి కోరిక పై ISHWARYAM ఛానల్ శ్రీనివాస్ సర్ అధ్వర్యంలో హైదరాబాదు బొడుప్పల్లో జూనియర్ లైన్మెన్ కోచింగ్ ప్రారంభిస్తున్నాము.
DEMOclass.ఈనెల 15 తేదీన జరిగినది. కొంతమంది విద్యార్థులు అందులో హాజరు అయినారు.
అసలు కోచింగ్ ఈ నెల
22 తేదీ (ఆదివారం) ఉదయం
10 గ..నుండి ప్రారంభ అవుతాయి..
రోజు 9am to 5pm క్లాస్ ఉంటుంది..ఫైనల్ ఎగ్జామ్ వరకు ఈ క్లాసెస్ జరుగుతాయి.
ఒక రోజు miss అయిన చాలా సబ్జెక్ట్ కోల్పోతారు...కావున ఈనెల 22 న ప్రారంభం రోజే అందరూ క్లాస్ కు వచ్చేటట్లు ప్లానింగ్ చేసుకోండి
దూరప్రాంత విద్యార్థులు hostel ఫెసిలిటీ ముందు రోజే చూసుకోండి...
నియమ నిబంధనలు ..
1.. మనం మొత్తం 100 మందిని మాత్రమే కోచింగ్ కు తీసుకోవాలని నిర్ణహించాము.
50+50 రెండు batches చేస్తాము
02 ముందుగా రిజిస్ట్రేషన్ చేసు కున్న వారు మాత్రమే కోచింగ్ కు అర్హులు
@@ రిజిస్ట్రేషన్ ఫీజు 1000రు..
మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 50 మందికి రిజిస్ట్రేషన్ ఫీ తో కలిపి మొత్తం ఫీజు10000/రు...
తేదీ 25 లోపు చెల్లించాలి.
తదుపరి వచ్చిన 51 నుండి 100 విద్యార్థులకు రిజిస్టేషన్ ఫీజు తో కలిపి మొత్తము కోచింగ్ ఫీజు 12000రు . నిర్ణహించాము
కావునా వెంటనే 1000/ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి మేము పంపే గూగుల్ ఫామ్ నింపి మాకు పంపగలరు..
గత 30years నుండి ITI/వొకేషనల్ ఎలక్ట్రికల్ జాబ్స్ లో శిక్షణ ఇస్తూ NPDCL,SPDCL,TRANSCO,GENCO,సింగరేణి లాంటి సంస్థలలో 1000 పైగా ఉద్యోగాలను సాధించిన ISHWARYAM శ్రీనివాస్ సిర్ అధ్వర్యంలో కోచింగ్ తీసుకునే 100 విద్యార్థులు ఎవరో..
దయచేసి సీరియస్ ఉండి
ఎంత హార్డ్ వర్క్ అయినా చేసి ఎలాగైనా JLM జాబ్ సాధించా లనుకున్న వారు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోండి...
___________________
కోచింగ్ జరిగే తప్పుడు ఇన్స్టిట్యూట్ నియమ.. నిబంధనల అందరూ పాటించాలి..
రిజిస్ట్రేషన్ ఫీజు& కోచింగ్ ఫీజు కు సంబందించిన పేమెంట్
ఈ క్రింది ఫోన్ no...కి
Phone PAY లేదా
గూగుల్ PAY చేయండి
స్క్రీన్ షార్ట్ మాకు పంపండి
M.ADITHYA
8341388412
https://forms.gle/Kaw9boDaHpBuosZ36
🇮🇳🇮🇳🇮🇳🏵️🏵️🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: