అమ్మ చెప్పింది-4u bakthi channel

ఈ చానెల్ లో మీ పిల్లలు కోసం భాగవత,రామాయణం కథలు, భగవద్గీత లాంటి పవిత్రమైన గ్రంథాల కథలు,భక్తి కథలు మన పురాణాలు కథలు ,స్తోత్రములు అమ్మ చెప్పినంత మధురముగా వినవచ్చు.
నా లక్ష్యం, మన పిల్లలకు భక్తి మార్గం పై బలమైన పునాది వేయడం.
ప్రతి కథను సులభంగా,ఆనందంగా పిల్లలకు అర్థమయ్యేలా అందిస్తాను. స్తోత్రములు ,భక్తి ,కుటుంబ విలువలు, మీకు కథలు రూపంలో అందించడం నా లక్ష్యం విత్ డిజిటల్ mom

మంచి మంచి vedios తో నేను ముందుకు వెళ్లడానికి నా చానెల్ ని subscribe చేయండి
ప్రతి వారం కొత్త వీడియోలు!

మీ ఆశీస్సులతో ముందుకు వెళ్ళదాం ____ హరే కృష్ణ!
https://www.youtube.com/@Ammacheppindi-4u