దుర్గానవరాత్రి స్పెషల్ 2025 శీతాద్రి శిఖరాన దుర్గాదేవి మంగళ హారతి పాట
Автор: అమ్మ చెప్పింది-4u bakthi channel
Загружено: 2025-09-20
Просмотров: 708
దుర్గా నవరాత్రుల శుభ సందర్భంగా, శీతాద్రి శిఖరాన పగడాలు తపించు మా తల్లికి భక్తిపూర్వక నీరాజనం. ఈ పాట ద్వారా అమ్మవారి ఆశీస్సులు పొందండి. అక్టోబర్ 2025లో జరిగే దుర్గా నవరాత్రులకు ప్రత్యేకంగా ఈ పాటను సమర్పించుకుంటున్నాము.
ఈ పాటను రోజు వినడం వలన ఆ ఇంట్లో శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ పాటను పంచుకోండి.
దసరా పండుగను జరుపుకోవడానికి ఈ పాటను వినండి.
#DurgaNavratri2025
#Navratri2025
#DurgaMataSongs
#BhaktiSongs
#DevotionalSongs
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: