Telugu Dalam

తెలుగు దళం ... భాషా సాహిత్యాభిమానుల వేదిక... మిత్రులందరికీ నమస్సులు ....
హితేన సాకం సహితం ... సహితస్య భావః సాహిత్యం ... తేనెకన్నా మధురమైన మన తెలుగుభాషలో ఎన్నో సాహిత్య ప్రక్రియలున్నాయి .... కవితలు, పాటలు, పద్యాలు, కథలు, ఆత్మకథలు, ఏకపాత్రలు, సంభాషణలు, వ్యాసాలు, లేఖలు ..... ఎన్నో... ఎన్నెన్నో....

అలాంటి ప్రక్రియల్లో ఉన్న మంచినంతటినీ మన తెలుగువాళ్లకు పంచాలన్నదే తెలుగుదళం లక్ష్యం .... గజిబిజి ఉరుకుల పరుగుల జీవితంలో , ఇంగ్లీషు మాధ్యమం నేపథ్యంలో మన చిన్నారులకు మనదైన తెలుగు మధురిమను అందించలేకపోతున్నాం...
అందుకే తెలుగుదళం ద్వారా తెలుగు సాహిత్యంలోని అనర్ఘ రత్నాలను ఏర్చి, కూర్చి మన భావితరాలకు అందిద్దాం. ..

అందుకోసం తెలుగుదళంలో మీరూ సైనికులు గా మారండి ..