LOHITHA TELUGU HOME FOODS
అందరికీ నమస్కారాలు లోహిత తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానెల్ స్వాగతం! 👋 అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి
ఇక్కడ మీరు ఇంటి స్టైల్ లో చేసే వెజ్ & నాన్-వెజ్ వంటకాలు చాలా సింపుల్ గా, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు.
ప్రతిరోజు ఇంట్లో వండే టేస్టీ & హెల్తీ రెసిపీస్
స్నాక్, జ్యూసులు, హోమ్ మిల్స్ మరియు ప్రత్యేక వంటకాలు అన్ని వీడియోల రూపంలో ఇక్కడ పొందుపరుస్తాము.
మన తెలుగు సంప్రదాయ వంటకాలను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ చానల్ ఉపయోగపడుతుంది.
మాది ప్రేమ వివాహం
జీవితం లో చాలా అవమానాలు పడ్డాము.
మేము ఏమిటి అని నిరూపించుకోవడానికే ఈ ఛానల్ పెట్టాము.
మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం 🙏
దయచేసి Like ❤️ Share 🔁 Subscribe 🔔 చేయండి 🙏
Welcome to Lohitha Telugu Home Foods channel! 👋
Here, you’ll find simple and tasty Telugu home-style Veg and Non-Veg recipes, explained step by step in an easy way.
Everyday home cooking made simple with Healthy, Traditional, and Delicious recipes you can try at home.
I share a variety of Telugu traditional dishes, snacks, juices, and special home meals every week.
please subscribe
“ఉదయాన్నే సింపుల్ గా తయారు చేసే ఎగ్ దోశ మీరు ట్రై చేయండి| Breakfast Recipe in Telugu”
ఎంతో రుచికరమైన గుంత పొంగనాలు ఇంట్లోనే చేయండి ఇలా సూపర్ గా ఉంటాయి.
Spicy & Crispy Maramaralu mixer Evening Snacks Recipe!మరమరాలు చాలా రుచిగా బాగుంటాయి మీరు ట్రై చేయండి
రుచికరమైన స్పైసీ చికెన్ ఫ్రై ఇలా చేస్తే సూపర్ టేస్టీ గా వస్తుంది! మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు
Delicious Chicken Curry మన ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది
Vamu Annam Recipe morning breakfast| Leftover Rice Vamu Rice |
ఎగ్ మసాలా కర్రీ ఎప్పుడైనా తిన్నారా?🤯”EGG masala curry telugu lo
5 నిమిషాల్లో ఎంతో మందికి ఇష్టమేనా ఉల్లిపాయ పకోడీ ఇంట్లోనే చేసుకోవచ్చు
చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ|ఇంట్లో రుచికరంగా చేసే సింపుల్ విధానం|Chicken Dum Biryani Recipe
తినే కొద్ది తినాలనిపించే మటన్ కర్రీ ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి.