5 నిమిషాల్లో ఎంతో మందికి ఇష్టమేనా ఉల్లిపాయ పకోడీ ఇంట్లోనే చేసుకోవచ్చు
Автор: LOHITHA TELUGU HOME FOODS
Загружено: 2025-11-19
Просмотров: 37
ఈరోజు వీడియోలో కరకరకలాడే పకోడీ ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించాను.
బయట కరకరగా, లోపల సాఫ్ట్‌గా అయ్యే ఈ పకోడీ టీ సమయానికి, ఈవెనింగ్ స్నాక్‌గా perfect.
ఈ రెసిపీలో వాడిన పదార్థాలు:
బేసన్
ఉల్లిపాయ
పచ్చిమిర్చి
కరివేపాకు
జీలకర్ర
ఉప్పు & మసాలాలు
తక్కువ ఆయిల్‌లో డీప్ ఫ్రై
Crispyగా రావడానికి చిన్న చిన్న టిప్స్ కూడా వీడియోలో చెప్పాను.
మీకీ రెసిపీ నచ్చితే Like, Share & Subscribe చేయండి ❤️
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: