Sri gurusidda naga sai Brahmavidyaashramam juturu
Om sri guru sidda Naga Sai Brahma vidya ashramam🕉️(juturu village, pamulapadu mandal , nandyal ) kurnool to srisailam road..
ఓం శ్రీశ్రీశ్రీ గురు సిద్ధ నాగ సాయి బ్రహ్మ విద్యా ఆశ్రమం(నిత్య అన్నదాన ఆశ్రమం) ఆశ్రమ పీఠాధిపతి ÷ "పూజ్య పాద శ్రీశ్రీశ్రీ సద్గురు రామానంద శివాచార్య స్వాములవారు"
🕉️శ్రీ సద్గురు సిద్ధరామేశ్వర స్వామి నమః
🕉️శ్రీ సద్గురు చెన్న వీరతపస్వి స్వామి నమః
🕉️శ్రీ సద్గురు యోగి రాజేంద్ర తపోరత్న స్వామి నమః :
🕉️శ్రీ సద్గురు శంబులింగేశ్వర స్వామి నమః
🕉️శ్రీ గురు సరోజినీ మాతా నమః
🕉️శ్రీ సద్గురు పరిపూర్ణ నాగలింగేశ్వర స్వామి నమః
🕉️శ్రీ గురు నర్సమ్మ మాతా నమః
🕉️శ్రీ సద్గురు రామానంద స్వామి నమః
🕉️శ్రీ అయ్యమ్మ మాత నమః
Address: జూటూరు గ్రామ శివారు , శ్రీశైలం రోడ్డు ,(K.g రోడ్) పాములపాడు మండలం నంద్యాల జిల్లా ..8179445937,8186975937
4/12/2025 జూతురు ఆశ్రమం లో శ్రీ పద్మానంద యోగి వారి ప్రవచనం
తేదీ:4/12/2025 జూటూరు ఆశ్రమం నందు శ్రీ గురు దత్త జయంతి కార్యక్రమం
తేది:30/11/2025 కృష్ణగిరి మండలం లో శ్రీ సద్గురు రామానంద స్వామి వారి ప్రవచనం
30/11/2025 కృష్ణగిరి మండలంలో శ్రీ పద్మానంద యోగి గారి ప్రవచనం
1/12/25మిట్టకండల గ్రామ లో గీత జయంతి కార్యక్రమం లో శ్రీ సద్గురురామానందస్వామి వారు పోల్గొనడం జరిగింది
24/11/2025 శ్రీఈశ్వరమ్మ అవ్వ ఆరాధన. పూసులూరు బొల్లవరం నందు ఈశ్వరమ్మ అవ్వ గుర్చి స్వామి వారి ప్రవచనం.
Date :20/11/2025 బొల్లవరం ఆశ్రమం నందు అమావాస్య కార్యక్రమము
20/11/2025.51అడుగుల ఆంజనేయస్వామి వారి శోభాయాత్ర కార్యక్రమములో స్వాములవారు అందరూ పల్గొనడం జరిగింది
20/11/2025బిజినవేముల శ్రీఆంజనేయస్వామినూతనంగానిర్మించినరేకులశేడును
తేదీ :18/11/2025 తిరుపతి
05/11/2025 జూటూరు ఆశ్రమం నందు శ్రీగురు పరంపర శ్రీసద్గురుశంబులింగేశ్వరమహారాజ్ గారి ఆరాధన కార్యక్రమము
శ్రీ పద్మానందయోగి గారు #om #sri #guru #dhanvantari #guru
#om #guru #anjaneya#swami #ramayan #hanuman శ్రీ సద్గురు రామానంద స్వామి వారు
శ్రీ సద్గురు పరిపూర్ణ నాగలింగేశ్వర స్వామి వారి ఆరాధన, శ్రీ రామానంద స్వామి వారితల్లి తండ్రిగారి ఆరాధన
తేది :7/09/2025 నా పౌర్ణమి నా శ్రీ సద్గురు రామానంద స్వామి వారికి శ్రీ అయ్యమ్మ మాత గారికి గురుపూజ
శ్రీ సద్గురు రామానంద స్వాములవారు 🙏#guru #telugu #om
తేదీ:10/07/2025 వ్యాస పూర్ణిమ (గురు పౌర్ణమి) వేడుకలు జూటూరు ఆశ్రమం నందు
10/07/2025గురు పౌర్ణమి (వ్యాస పౌర్ణమి) సందర్భంగాఆశ్రమంనందు "ఓం గురు శ్రీ గురు వ్యాస నమః"అఖండ బజన
తేదీ:10/07/2025 గురు పౌర్ణమి శ్రీ సద్గురు రామానంద స్వామి వారికి, శ్రీ అయ్యమ్మ మాత గారికి గురు పూజ
తేది:6/07/2025 నా తొలి ఏకాదశి సందర్బంగా జూటూరు నుండి తార్తురు 14వ మహా పాదయాత్ర
తేది:25/06/2025 నా బొల్లవరం శ్రీ వేణుగోపాల స్వామి ఆశ్రమం నందు
తేదీ:25/06/2025 నా బొల్లవరం ఆశ్రమం లో శ్రీశ్రీశ్రీ డా.పద్మానంద యోగి గార ప్రవచనం
7/06/2025ఆస్పరినల్లగుట్టశ్రీకూర్మ క్షేత్ర,నందుశ్రీసద్గురు రామానందస్వామిగారు,డా.శ్రీ పద్మానందయోగిగారు
31 May 2025
విశ్వావసుసంవత్సరం తేదీ:6/4/2025 ఆదివారం విశ్వావసుసంవత్సరం జూటూరుఆశ్రమంలో శ్రీ సీతా రాములవారి కల్యాణం
విశ్వావసునామసంవత్సరం ఉగాదిసందర్బంగా శ్రీ సద్గురురామానందస్వామి వారికి శ్రీఆయమ్మమాతగారి గురుపూజ🕉️
గురు పరంపర శ్రీ సద్గురు శంబులింగేశ్వర స్వామి గారి మనవడు శ్రీ సద్గురు ఆకాష్ మహరాజ్ గారికి గురు పూజ
ఓం శ్రీగురు పరంపర శ్రీ సద్గురు శంభులింగేశ్వరస్వామి గారిమనవడైన శ్రీ గురు ఆకాశ్ మహారాజ్ గారి ప్రవచనం
శ్రీ సద్గురు రామానంద స్వాములవారి ప్రవచనం