1/12/25మిట్టకండల గ్రామ లో గీత జయంతి కార్యక్రమం లో శ్రీ సద్గురురామానందస్వామి వారు పోల్గొనడం జరిగింది
Автор: Sri gurusidda naga sai Brahmavidyaashramam juturu
Загружено: 2025-12-01
Просмотров: 180
#guru #sri krishna#bagavathgita #gitajayanti2025 date :1/12/2025ఈ రోజు గీతా జయంతి సందర్బంగా నంద్యాల జిల్లా, పాములపాడు మండలం, మిట్టకందల గ్రామంలో శ్రీ మహా గీతా యజ్ఞం ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమానికి గ్రామ ప్రజలు మరియు శిష్యులు కలిసి శ్రీ సద్గురు రామానంద స్వామివారిని ఆహ్వానించారు. కార్యక్రమంలో స్వామివారు పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక ప్రసంగం అందించి, గీతా మహిమను వివరిస్తూ అందరికీ దివ్యానుభూతిని కలిగించారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: