KATHAJAGATHI

అందరికీ నమస్కారం. నా పేరు భాగవతుల పద్మావతి. నేను నా ఛానల్ ద్వారా మంచి కథలు, నవలలు అలాగే చక్కని హాస్య కథలను మీతో పంచుకుంటాను. నాకు ప్రోత్సాహం ఇవ్వటానికి మీరందరూ subscribe చేసుకుంటారని ఆశిస్తున్నాను.