కథ : సర్దుబాటు | రచయిత్రి : T.V.L.గాయత్రి | స్వరం : భాగవతుల పద్మ
Автор: KATHAJAGATHI
Загружено: 2025-10-06
Просмотров: 543
ఎన్నిసార్లు వికాస్ చెప్పినా తను ఒక్కసారన్నా అతడి మాట విన్నదా? ఈరోజు తన ఫ్రెండ్ చీర కట్టుకొని రమ్మంటే సంతోషంగా తయారవుతోంది! చిన్న చిన్న విషయాలకే తను ఓవర్ రియాక్ట్ అయిందా? నిజంగా అన్నయ్య చెప్పినట్లు సర్దుకుపోతే బాగుండేదా?....... ...ఏదో పోగొట్టుకున్నట్లుగా మనసులోని బాధతో ఫీల్ అవుతున్న తపతి చివరకి వికాస్ ని కలిసిందా లేక విడాకులు తీసుకుందా?.... కొద్దిగా సర్దుకుపోతే జీవితం బాగుంటుంది అని చెప్పిన టీవీ ఎల్ గాయత్రి గారి కథ. తప్పకుండా వినండి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: