Tribal Trendz Tv

నా పేరు విజయ్ కుమార్ అండి, నేను పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండే ఒక చిన్న గ్రామంలో ఉంటున్నాను. మన @tribaltrendztv YouTube ఛానెల్లో ప్రత్యేకంగా గిరిజనుల జీవన విధానం , ఆహారపు అలవాట్లు , ఆచార సాంప్రదాయాలను మరియు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరుగుతుంది.