Tribal Market Seethampeta| ఈ గిరిజన సంతలో అన్ని తక్కువకే ధరకే దొరుకుతాయి
Автор: Tribal Trendz Tv
Загружено: 2024-08-27
Просмотров: 1086
ఈ సీతంపేట గిరిజన సంత, ప్రతి సోమవారం జరుగుతుంది. ఇక్కడ సీజన్లో దొరికే గిరిజన ఉత్పత్తులు ఇక్కడ చాల ప్రత్యేకం. ఇక్కడ సీతాఫలాలు, పనస, పసుపు, చింతపండు, పచ్చి కందులు, కొండ చీపురు, నేలపనస పల్లు, పెండ్లాం దుంపలు, నాటుకోల్లు ఇంకా చాలా రకాల గిరిజన ఉత్పత్తులు ఇక్కడ దొరుకుతాయి.
సీతంపేట దగ్గర్లో మెట్టుగూడ వాటర్ ఫాల్, ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్, ఆడలి వ్యూ పాయింట్ మరియు సున్నపుగెడ్డ వాటర్ ఫాల్స్ ఉన్నాయి.
ఫ్రెండ్స్ మా @tribaltrendztv ఛానల్ నీ subscribe చేసుకోండి.
#tribalmarket #tribalmarketseethampeta #tribalsanta #girijanasanta #seasonalmarket #seasonalfruitmarket #tribalvlogs #villagevlogs #triballifestyle #villagevlogs #seethampetatribalmarket #aptribes
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: