Akashvani Adilabad 100.2 FM
Akashvani ADILABAD is only the third LOCAL radio station of Prasar Bharati, and the first in the erstwhile Andhra Pradesh. It is the oldest LOCAL radio station in the state of Telangana.
Subscribe this channel to listen latest programmes broadcast by this station.
https://www.youtube.com/c/AIRAdilabad1002FM
#AkashvaniAdilabad #AdilabadAdda
ఐటి రంగంలో ఉద్యోగం పొందిన నీలి శీర్షిక తో ముచ్చట
'మీ డబ్బు మీ హక్కు || నిర్మల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి. రాంగోపాల్ తో ముచ్చట
Возможности развития ирригации для фермеров района || Опыт выращивания баклажанов и других овощей
రేకుల గూడ గ్రామానికి చెందిన మడావి అనిత బృందం కొలాం భాషలో పాడిన భీందేవుని పాటలు మొదటి భాగం
అల్లంపల్లి జీయర్ గురుకులం విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం మొదటి భాగం
స్పూర్తికి స్పూర్తి || ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పర్తాడే స్పూర్తి తో ముచ్చట.
"మానసిక ప్రశాంతతకు ధ్యానం" వయోవృద్ధుల పరిచయాలతో కూర్చిన కార్యక్రమం
03/12. అలుగొంటి పుష్పల బృందం వినిపించిన జక్కుల కాశయ్య తత్వాలు మూడవ భాగం
ధ్యానం దాని ప్రయోజనాలు || ప్రొఫెసర్ డా. సందీప్ జాదవ్ తో ముచ్చట.
మొక్కజొన్నలో చీడపీడలు, వ్యాధుల సమగ్ర యాజమాన్య పద్దతులు || కూరగాయల సాగులో అనుభవాలు
6.ఆధునిక్ కృషి చౌపాల్ విజ్ఞాన్ సే కిసాన్ తక్ (ఆధునిక వ్యవసాయ వేదిక-రైతు ముంగిట్లో సాంకేతిక విజ్ఞానం)
02/12. అలుగొంటి పుష్పల బృందం వినిపించిన జక్కుల కాశయ్య తత్వాలు రెండవ భాగం
తాంసి మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన భజనలు మొదటి భాగం.
''ధనుర్మాస ప్రాశస్త్యం" విశ్రాంత ఉపాధ్యాయురాలు, రచయిత్రి ఐ.వి. సుబ్బాయమ్మ ప్రసంగం.
01/12. అలుగొంటి పుష్పల బృందం వినిపించిన జక్కుల కాశయ్య తత్వాలు మొదటి భాగం
వివిధ వేసవి పంటల్లో అనువైన రకాలు-ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు
01/02. ఈరు సతీష్ కుమార్ బృందం చెప్పిన "నంది ధర్మరాజు" ఒగ్గుకథ : మొదటి భాగం
జీరో టిల్లేజ్ పద్దతిలో మొక్కజొన్న సాగు || అసోసియేట్ డీన్ డా.వై.ప్రవీణ్ కుమార్
పుచ్చకాయ సాగులో మెళకువలు || అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎం.సునీల్ కుమార్
రబీ కందిలో చీడపీడల యాజమాన్యం || జొన్న, తొగరి పంటల సాగు అనువభవాలు
గొర్రెలు, మేకలలో వచ్చే వైరస్ వ్యాధులు నివారణ |వేరుశనగలో అధిక దిగుబడికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు
పత్తి కట్టెను కాల్చకుండా భూమిలో కలియదున్నడం-ఆవశ్యకత || వ్యవసాయంలో బాబాయ్ అబ్బాయి
ఆదిలాబాద్ పట్టణం దుర్గానగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం
యాసంగి జొన్న, మొక్కజొన్న సాగులో అధిక దిగుబడికి సూచనలు || డా.శ్రీధర్ చౌహాన్
మునగ పంట-పోషక విలువలు || పత్తి, కంది పంటల సాగులో అనుభవాలు
విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు సుజాత సిర్గావార్ వినిపించిన గీతం
కత్తి గంగమ్మ బృందం పాడిన 'నరసింహ యోగి భజనలు '
యాసంగి జొన్న, మొక్కజొన్న పంటల్లో చీడపీడలు–వాటి యాజమాన్యం || పాడి పరిశ్రమలో 30 ఏళ్ల అనుభవం
"వివిధ పంటల్లో చీడపీడల నివారణకు రసాయనేతర పద్దతులు" || ప్రొఫెసర్ డా.జి.అనిత
'ఆదిలాబాద్ జిల్లాలో జరిగే జాతరలు వాటి విశిష్టత' || రచయిత, పాత్రికేయుడు మంగారపు రమేష్ యాదవ్ ప్రసంగం.