ధ్యానం దాని ప్రయోజనాలు || ప్రొఫెసర్ డా. సందీప్ జాదవ్ తో ముచ్చట.
Автор: Akashvani Adilabad 100.2 FM
Загружено: 2025-12-22
Просмотров: 140
#Akashvaniadilabad #Adilabad #akashvani #AdilabadAdda #telangana #lrs #World_Meditation_Day #Professor_Dr_Sandeep_Jadhav
'"అంబటాల్ల సంగతులు" కార్యక్రమం!
*************************************
''ధ్యానం దాని ప్రయోజనాలు' ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ లోని రిమ్స్ చాతి విభాగం అధిపతి, హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన కేంద్రం శిక్షకులు ప్రొఫెసర్ డా. సందీప్ జాదవ్ తో ముచ్చట. ముచ్చటపెట్టింది : కె. లెనిన్.
21 డిసెంబర్ 2025, ఆదివారం @ ఉదయం 7.15 ని.లకు "అంబటాల్ల సంగతులు" కార్యక్రమంలో
===========================================
తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 fm మనసు నిండ.....!
అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ కూడ ఆకాశవాణి ఆదిలాబాదే!
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: