Business Book

కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆయా విద్యల్లో అంటే అనేక రకాల వ్యాపారాలు చేస్తున్న వారి అనుభవాలను ఈ బిజినెస్ బుక్ (Business Book) మీకు అందిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు ఆహారం కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ బిజినెస్ బుక్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.

మాకు సమాచారం ఇవ్వడానికి [email protected] లేదా 8897119694 వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు.