Ganuga Oil Business మూడేండ్లుగా చేస్తున్నం | బతుకు బడి
Автор: Business Book
Загружено: 2023-02-11
Просмотров: 679913
గతంలో ప్రైవేటు ఉద్యోగాలు చేసి ప్రస్తుతం సొంతంగా గానుగ నూనె వ్యాపారం చేస్తున్న స్వప్న గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు. గతంలో టీచర్ గా 15 సంవత్సరాలు పని చేసారు. మూడు సంవత్సరాలుగా చెక్క గానుగ నూనె వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్ లోని బీఎన్ రెడ్డి నగర్ లో ఉషా కిరణ్ ఆయిల్స్ పేరుతో రెండు చోట్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Title : Ganuga Oil Business | చెక్క గానుగ నూనె వ్యాపారం చేస్తున్నం | బతుకు బడి
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#BathukuBadi #GanugaOil #నూనెవ్యాపారం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: