వాక్యమును నమ్ముట నీ వశమైతే || EL SHADDAI SONGS ||
Автор: EL SHADDAI SONGS
Загружено: 2025-12-30
Просмотров: 2741
WRITTEN BY : SHARA SISTER
LYRICS:
వాక్యమును నమ్ముట నీ వశమైతే
నమ్మువానికి సమస్తమూ సాధ్యమే --(2)
[verse 1]
బేతెస్థకోనేటిదగ్గర విశ్వాసముతో ఉండగా
ప్రభువుయేసు మాట్లాడగా స్వస్థత పొందెనూ --(2)
[Chorus]
సాధ్యమే దేవునికి సాధ్యమే
నమ్మువానికి సమస్తమూ సాధ్యమే
వాక్యమును నమ్ముట నీ వశమైతే
నమ్మువానికి సమస్తమూ సాధ్యమే
[verse 2]
నీతిమంతుడైన అబ్రహామునుచూడగ
విశ్వాసంతో వాగ్దానం పొందెనూ --(2)
[Chorus]
సాధ్యమే దేవునికి సాధ్యమే
నమ్మువానికి సమస్తమూ సాధ్యమే
వాక్యమును నమ్ముట నీ వశమైతే
నమ్మువానికి సమస్తమూ సాధ్యమే
[verse 3]
రహస్యవిస్వాసిగా యాయిరు ఉండగా
ప్రభుయేసు వచ్చాక నిద్రించున్న చిన్నది లేచెనూ --(2)
[Chorus]
సాధ్యమే దేవునికి సాధ్యమే
నమ్మువానికి సమస్తమూ సాధ్యమే
వాక్యమును నమ్ముట నీ వశమైతే
నమ్మువానికి సమస్తమూ సాధ్యమే
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: