సర్వసృస్టికి సర్వాధికారుడ ఆకాశమందున్న ఆసీనుడా||SARVASRUSTIKI SARVAADHIKAARUDA || EL SHADDAI SONGS ||
Автор: EL SHADDAI SONGS
Загружено: 2025-12-28
Просмотров: 652
WRITTEN BY:SHARA SISTER
WHATSAPP CHANNEL:
https://whatsapp.com/channel/0029VbBU...
LYRIC:
సర్వసృస్టికి సర్వాధికారుడ
ఆకాశమందున్న ఆసీనుడ
సర్వసృస్టికి సర్వాధికారుడ
ఆకాశమందున్న ఆసీనుడ
[verse 1]
అంధకారమునుండి విడుదలనిచ్చి
రాజ్యనివాసునిగ చేసిన నా దేవా
అంధకారమునుండి విడుదలనిచ్చి
రాజ్యనివాసునిగ చేసిన నా దేవా
[Chorus]
సర్వసృస్టికి సర్వాధికారుడ
ఆకాశమందున్న ఆసీనుడ
[verse 2]
శత్రువుల చేతినుండి విడిపించి
సమీపబంధువుడిగా విమోచించావే
శత్రువుల చేతినుండి విడిపించి
సమీపబంధువుడిగా విమోచించావే
[Chorus]
సర్వసృస్టికి సర్వాధికారుడ
ఆకాశమందున్న ఆసీనుడ
[verse 3]
నీకృప చెప్పున్న నన్ను కరుణించి
నీ వాత్సల్యము నాపై చూపితివి నీ రక్షణ ఆనందం నాకిచ్చితివి
నీకృప చెప్పున్న నన్ను కరుణించి
నీ వాత్సల్యము నాపై చూపితివి నీ రక్షణ ఆనందం నాకిచ్చితివి
[Chorus]
సర్వసృస్టికి సర్వాధికారుడ
ఆకాశమందున్న ఆసీనుడా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: