Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

స్టేకింగ్ టమాట.. ఎకరంలో 40 టన్నుల పంట పండిస్తున్న | Tomato Farming

Автор: తెలుగు రైతుబడి

Загружено: 2023-09-28

Просмотров: 183069

Описание:

https://whatsapp.com/channel/0029Va4l...
ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు.

వరుసకు వరుసకు మధ్య 8 అడుగుల దూరం తీసుకొని టమాటా సాగు చేస్తున్న మహారాష్ట్ర రైతు సంతోష్ జాదవ్ గారి సాగు అనుభవం ఈ వీడియోలో వివరించారు. సాంగ్లీ జిల్లా ఖానాపూరా (విఠా) తాలూకాలో ఈ రైతు టమాటా గత నాలుగు సంవత్సరాలుగా పండిస్తున్నారు. ఒక్క ఎకరం నుంచి సగటును 40 టన్నుల వరకు దిగుబడి తీస్తున్నామని తెలిపారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
Facebook :   / telugurythubadi  
Instagram :   / rythu_badi  

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : మహారాష్ట్ర టమాట.. ఎకరంలో 40 టన్నుల పంట | రైతు బడి

#RythuBadi #tomato #టమాట

స్టేకింగ్ టమాట.. ఎకరంలో 40 టన్నుల పంట పండిస్తున్న | Tomato Farming

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

365 రోజులూ టమాటా పండిస్తాం | మదనపల్లి టమాటా సాగు | రైతు బడి

365 రోజులూ టమాటా పండిస్తాం | మదనపల్లి టమాటా సాగు | రైతు బడి

IT జాబ్ చేస్తున్న.. 10 ఎకరాల్లో 16 పంటలు పండిస్తున్న | రైతు బడి

IT జాబ్ చేస్తున్న.. 10 ఎకరాల్లో 16 పంటలు పండిస్తున్న | రైతు బడి

సాధారణ రైతును కోటీశ్వరుని చేసిన టమాట సాగు|సాగు విధానాలు 2025 లో| crorepati Tamato farmer #EP-25

సాధారణ రైతును కోటీశ్వరుని చేసిన టమాట సాగు|సాగు విధానాలు 2025 లో| crorepati Tamato farmer #EP-25

B Tech couple success story  in Tomato Cultivation #highyield #agriculture #agribusiness

B Tech couple success story in Tomato Cultivation #highyield #agriculture #agribusiness

#Kalash seeds all  top variety tomato

#Kalash seeds all top variety tomato

టమోటా పంటలకి మల్చింగ్ పేపర్ ఎలా వేస్తారో చూడండి(mulching sheets. for agriculture purposes

టమోటా పంటలకి మల్చింగ్ పేపర్ ఎలా వేస్తారో చూడండి(mulching sheets. for agriculture purposes

సాహో టమోటా పంట సాగు చేసే విధానం// Saho Tomato Farming explanation

సాహో టమోటా పంట సాగు చేసే విధానం// Saho Tomato Farming explanation

От бывшего спортсмена до владельца   фермы и гигантской плантации! Я из деревни. д.Городище

От бывшего спортсмена до владельца фермы и гигантской плантации! Я из деревни. д.Городище

బీర కాయ సాగుతో లాభం ఎంత? | Ridge Gourd Cultivation, Investment & Profits | తెలుగు రైతు బడి

బీర కాయ సాగుతో లాభం ఎంత? | Ridge Gourd Cultivation, Investment & Profits | తెలుగు రైతు బడి

వెదురు బొంగులు, షేడ్ నెట్ తో టమాట సాగు | Tomato Farming With Shadenet, Bamboo | Shiva Agri Clinic

వెదురు బొంగులు, షేడ్ నెట్ తో టమాట సాగు | Tomato Farming With Shadenet, Bamboo | Shiva Agri Clinic

వానాకాలం కూరగాయల సాగులో జాగ్రత్తగా ఉండాలి | Vegetables Farming Season

వానాకాలం కూరగాయల సాగులో జాగ్రత్తగా ఉండాలి | Vegetables Farming Season

రోజు లక్షల్లో ఆదాయం |ఇలా పండిస్తే రైతుకు లాభం| 70 ఎకరాల్లో టమోటా సాగు అనుభవం| rayal విశ్వాస్

రోజు లక్షల్లో ఆదాయం |ఇలా పండిస్తే రైతుకు లాభం| 70 ఎకరాల్లో టమోటా సాగు అనుభవం| rayal విశ్వాస్

ఎకరం 70 టన్నుల టమాటా పండిస్తున్న | Tomato Cultivation | రైతుబడి

ఎకరం 70 టన్నుల టమాటా పండిస్తున్న | Tomato Cultivation | రైతుబడి

ఎకరాకు 100 టన్నుల టమాట దిగుబడే లక్ష్యం || టమాట సాగులో ఆదర్శంగా  ఖమ్మం జిల్లా రైతు || Karshaka Mitra

ఎకరాకు 100 టన్నుల టమాట దిగుబడే లక్ష్యం || టమాట సాగులో ఆదర్శంగా ఖమ్మం జిల్లా రైతు || Karshaka Mitra

బీరసింహారెడ్డి..40 రోజుల్లో పంట... షార్ట్ టర్మ్ పంట.. KG 15 అమ్మిన ఫుల్ సేఫ్ జోన్ #బీరకాయ #beerakaya

బీరసింహారెడ్డి..40 రోజుల్లో పంట... షార్ట్ టర్మ్ పంట.. KG 15 అమ్మిన ఫుల్ సేఫ్ జోన్ #బీరకాయ #beerakaya

Tomato Farming In Summer | వేసవి టమాట సాగు - యాజమాన్యం | Matti Manishi | 10TV News

Tomato Farming In Summer | వేసవి టమాట సాగు - యాజమాన్యం | Matti Manishi | 10TV News

5 ఎకరాల్లో 150 టన్నుల బీర కాయ | Ridge Gourd Cultivation

5 ఎకరాల్లో 150 టన్నుల బీర కాయ | Ridge Gourd Cultivation

Drumstick Cultivation Success Story | మునగ సాగుతో 4లక్షలకు పైగా ఆదాయం | Moringa Farming | BIG TV

Drumstick Cultivation Success Story | మునగ సాగుతో 4లక్షలకు పైగా ఆదాయం | Moringa Farming | BIG TV

green chilli farming in telugu/mirchi farming/పచ్చి మిర్చి, సక్సెస్ క్రాప్

green chilli farming in telugu/mirchi farming/పచ్చి మిర్చి, సక్సెస్ క్రాప్

ఒక్క ఎకరంలో 15 టన్నుల కాకరకాయ దిగుబడి | తెలుగు రైతు బడి

ఒక్క ఎకరంలో 15 టన్నుల కాకరకాయ దిగుబడి | తెలుగు రైతు బడి

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com