Hemalatha Lavanam: ఒకప్పుడు నేరస్థుల గ్రామంగా పేరుపడ్డ స్టూవర్ట్‌పురాన్ని మార్చిన దళిత మహిళ హేమలత
Автор: BBC News Telugu
Загружено: 2021-07-15
Просмотров: 86973
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఉన్న స్టూవర్ట్‌పురం గ్రామం ఒకప్పుడు నేరస్థుల గ్రామంగా పేరు పడింది. ఈ గ్రామాన్ని దళిత మహిళ హేమలత లవణం సంస్కరణల బాట పట్టించారు. అంతేకాదు, పీడిత మహిళలకు అండగా నిలిచిన ఆమె, 30 మందికి పైగా జోగినులకు వివాహాలు జరిపించారు.
#HemalathaLavanamStory #Stuartpuram #BBCTelugu
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: